IPL 2021 MI Vs SRH.. హైదరాబాద్ టార్గెట్ 151

ఐపీఎల్ 2021 సీజన్ 14లో హైదరాబాద్ తో మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(40; 39 బంతుల్లో 5x4), రోహిత్‌ శర్మ(32; 25 బంతుల్లో 2x2, 2x6) రాణించారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు.

IPL 2021 MI Vs SRH.. హైదరాబాద్ టార్గెట్ 151

Ipl 2021 Mi Vs Srh

IPL 2021 MI Vs SRH : ఐపీఎల్ 2021 సీజన్ 14లో హైదరాబాద్ తో మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(40; 39 బంతుల్లో 5×4), రోహిత్‌ శర్మ(32; 25 బంతుల్లో 2×2, 2×6) రాణించారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. సూర్యకుమార్‌(10), ఇషాన్‌ కిషన్‌(12), హార్దిక్‌ పాండ్య(7) ధాటిగా ఆడే క్రమంలో స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు.

srh

చివర్లో పొలార్డ్‌(35*; 22 బంతుల్లో 1×4, 3×6) సిక్సులతో చెలరేగడంతో ముంబై 150 పరుగులు అయినా చేయగలిగింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, విజయ్‌ శంకర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, ఖలీల్‌ అహ్మద్‌ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది.

sunrisers hyderabad