లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మరో ప్రయోగానికి ఇస్రో రెడీ.. ఈ మధ్యాహ్నమే PSLV C-49 కౌంట్ డౌన్..

Published

on

PSLV C 49

ISRO PSLV C49 count down : మరో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధమైంది. 9 నెలల విరామం తర్వాత ఇస్రో ఈ ప్రయోగానికి రెడీ అయింది. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 1:02 గంటలకు PSLV C-49 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.రేపు (శనివారం) మధ్యాహ్నం 3:02 గంటలకు తొలి ప్రయోగక వేదిక నుంచి PSLV C-49 నింగిలోకి వెళ్లనుంది. 290 టన్నుల బరువున్న PSLV C-49 రాకెట్ ద్వారా ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి ఇస్రో పంపనుంది.లుధియానా దేశానికి చెందిన R2 ఉపగ్రహం, లక్స్ వర్గ్-4 ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో అమెరికాకు చెందిన 5 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది.దేశానికి చెందిన EOS-01 ఉపగ్రహ ప్రయోగం ద్వారా భూ పరిశీలన, వాతావరణ విపత్తులు, అడవులపై ఇస్రో పరిశోధన చేయనుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *