లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాగ్ : ధర రూ.53 కోట్లు..!!

Published

on

Italian brand launches world most expensive bag Rs.53 crores : హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంత ఉంటుంది? కాస్ట్లీ బ్యాగ్ అయితే రూ.50 వేలు, ఇంకా కాస్ట్లీ అయితే రూ.1 లక్ష అనుకుందాం.కానీ ఓ చిన్న హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టటం ఖాయం. బెట్ వేసి మరీ చెప్పొచ్చు కచ్చితంగా షాక్ అవుతారని. ఆ బ్యాగ్ రేటు ఆ రేంజ్ లో ఉంది మరి.ఇంతకీ ఆ బ్యాగ్ ధర ఎంతంటే అక్షరాలా రూ.53 కోట్లు..! ఏంటీ షాక్ అయ్యారు కదూ. అదేమరి ముందే చెప్పాం కదా? షాక్ అవుతారనీ. ఈ బ్యాగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాగ్ గా పేరు కొట్టేసింది.

పాము నుంచి బిడ్డను కాపాడుకున్న ఎలుక, వీడియో వైరల్

లగ్జరీ ఇటాలియన్ బ్రాండ్ బోరిని మిలానేసి ఈ బ్యాగ్ ను లాంచ్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ బ్యాగ్ ధర 6 మిలియన్ యూరోలు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.53 కోట్లు. సెమీ-మెరిసే ఎలిగేటర్ చర్మంతో ఈ బ్యాగ్ తయారు చేయబడింది.


ఈ బ్యాగ్ డైమండ్ పావ్ యాక్సెసరీ, 10 తెల్ల బంగారు సీతాకోకచిలుకలతో నీలమణి, వజ్రాలు, పారైబా టూర్‌మలైన్‌లతో అలంకరించబడిందని సందరు సంస్థ తెలిపింది. ఈ బ్యాగ్‌కు మొత్తం 130 క్యారెట్లకు పైగా ఉందని, సముద్ర కాలుష్యం గురించి అవగాహన పెంచడానికి ఈ బ్యాగ్ రూపొందించబడిందని సంస్థ తెలిపింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *