లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘జాను’ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ ‘96’ తెలుగు రీమేక్ ‘జాను’ విడుదల తేది ఖరారు..

Published

on

jaanu movie releasing on 7th february 2020

తమిళ్ ‘96’ తెలుగు రీమేక్ ‘జాను’ విడుదల తేది ఖరారు..

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా.. తమిళ నాట సంచలన విజయం సాధించిన ‘96’ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నారు.

Jaanu releasing on 7th Feb

మంగళవారం ‘జాను’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభిస్తుంది. తాజాగా ‘జాను’ రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేయనున్నారు. 

Read Also : వారం ముందుగానే ‘జవానీ జానేమన్’

Image
సాంకేతిక వ‌ర్గం
ద‌ర్శ‌క‌త్వం: సి.ప్రేమ్‌కుమార్‌
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
సంగీతం: గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *