లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

Jio Cricket plans : రూ. 499, రూ. 777 ప్లాన్స్ వివరాలు

Published

on

కస్టమర్లను ఆకట్టుకొనేందుకు సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. టెలీకాం రంగాన్నే శాసిస్తున్న Jio గత కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న IPL 2020 సీజన్ పై కన్నేసింది. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రీ పెయిడ్ ప్లాన్స్ సిద్ధం చేసింది.‘ధన్ ధనా ధన్’ పేరిట రెండు ప్రీ పెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. వీటి ద్వారా రీ ఛార్జ్ చేసుకుంటే…ఉచితంగానే ఐపీఎల్ మ్యాచ్ లు చూసే అవకాశం కల్పించింది.

రూ. 499, రూ. 777 ప్లాన్స్ ఉన్నాయి. ఏదీ రీ ఛార్జ్ చేసుకున్నా..డేటా, కాల్స్ తో పాటు రూ. 399 విలువైన Disney+ Hotstar VIP subscription ఏడాది పాటు సబ్ స్ర్కిప్షన్ ఉచితంగానే ఇస్తుండడం విశేషం. అంటే..ఆన్ లైన్ లో Disney+ Hotstar లో ఎలాంటి ఖర్చు లేకుండానే చూసే ఛాన్స్ ఉంది.రూ. 499 ప్లాన్ : వినియోగదారులకు రోజు 1.5 GB హై స్పీడ్ డేటా 56 రోజుల పాటు అందించనుంది. అన్ని రోజుల పాటు క్రికెట్ కొనసాగనుంది. రూ. 399 ప్లాన్ లో Disney+ Hotstar VIP ఉంది. దీనిని మైజియో యాప్ ఉపయోగించి పొందవచ్చు.

రూ. 777 ప్లాన్ : 1.5 జీబీతో పాటు అదనపు 5 GB హై స్పీడ్ డేటా ఇవ్వనుంది. జియో టు జియో కాల్స్ (3,000 FUP minutes), ఇతర కాల్స్, 100 SMS లు అందించనుంది. రూ. 499 ప్లాన్ మాదిరిగానే…Disney+ Hotstar VIP subscription ఏడాది అందివ్వనుంది.సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా…మ్యాచ్ లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆటగాళ్లు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుని ఆటను నిర్వహిస్తున్నారు.

ఇదే గాకుండా..రిలయెన్స్ జియో మరో రెండు ప్లాన్స్ లను అందిస్తోంది. ఒక సంవత్సరానికి Disney+ Hotstar VIP subscription తో Rs 401 plan and Rs 2,599 plan. The Rs 401 plan comes with a validity of 28 days వరకు కొనసాగనుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *