లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పుల్వామాలో ఎన్‌కౌంటర్: ఇద్దరు టెర్రరిస్ట్‌లు.. ఓ జవాన్ మృతి

Published

on

1 jawan martyred in encounter in Pulwama

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం(16 మే 2019) ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం చెందారు. పుల్వామాలోని దాలిపొర ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న భారత సైనికులు, ప్రత్యేక పోలీసు దళం జవాన్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో భద్రతాబలగాలు గాలిస్తుండగా ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు ఉగ్రవాదులు కాల్పులు తెగబడడంతో ఆర్మీ జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ కూడా మరణించగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *