పదోతరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

  • Published By: dharani ,Published On : May 23, 2020 / 11:53 AM IST
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

పదోతరగతి పరీక్షలను జూన్ 8 నుంచి జూలై 5 మధ్య నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం (మే 22, 2020)న నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్ర తెలంగాణ హైకోర్టు సూచించినట్లుగా ప్రతి పేపర్ తర్వాత రెండు రోజుల గ్యాప్ ఉంటుందని ప్రకటించారు. పరీక్షలకు సంభందించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు. 

విద్యార్ధులంతా సోషల్ డిస్టాన్స్ ఖచ్చితంగా పాటించాలి. మాస్క్ ధరించాలి. కోవిడ్ 19 ధరిచేరకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో కూడా అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు విద్యార్దులందరిని చెక్ చేసి లోపలకి పంపిస్తారు. విద్యార్ధులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందో.. అవన్నీ హాల్ టికెట్ వెనుక రాసి ఉంచుతారు. 

పరీక్ష షెడ్యూల్:

           Date       Day    Timings        Subject     Code
   జూన్ 8, 2020   సోమవారం  ఉదయం 9:30 నుండి 12:15 వరకు  ఇంగ్లీష్ పేపర్-1  13E
   జూన్ 11, 2020   గురువారం  ఉదయం 9:30 నుండి 12:15 వరకు  ఇంగ్లీష్ పేపర్-2  14E
   జూన్ 14, 2020  ఆదివారం  ఉదయం 9:30 నుండి 12:15 వరకు  మ్యాథమెటిక్స్-1   15E, 15T, 15A, 15K, 15U, 15H, 15M
 జూన్ 17, 2020  బుధవారం  ఉదయం 9:30 నుండి 12:15 వరకు  మ్యాథమెటిక్స్-2

16E, 16T, 16A,16K, 16U, 16H, 16M

 జూన్ 20, 2020  శనివారం  ఉదయం 9:30 నుండి 12:15 వరకు  జనరల్ సైన్స్ -1 19E, 19T, 19A, 19K, 19U, 19H, 19M
 
 జూన్ 23, 2020  మంగళవారం ఉదయం 9:30 నుండి 12:15 వరకు  జనరల్ సైన్స-2 20E, 20T, 20A, 20K, 20U, 20H, 20M
 జూన్ 26, 2020  శుక్రవారం ఉదయం 9:30 నుండి 12:15 వరకు సోషల్ స్టడీస్-1 21E, 21T, 21A, 21K, 21U, 21H, 21M
 జూన్ 29, 2020  సోమవారం ఉదయం 9:30 నుండి 12:15 వరకు సోషల్ స్టడీస్-2 22E, 22T, 22A, 22K, 22U, 22H, 22M
జులై 2, 2020  గురువారం ఉదయం 9:30 నుండి 12:45 వరకు Sanskrit, Arabic-1 23&25
జులై 5, 2020  ఆదివారం ఉదయం 9:30 నుండి 12:45 వరకు Sanskrit, Arabic-2 24&26