జాన్సన్ అండ్ జాన్సన్‌ రూ.890కోట్లు చెల్లించాలని కోర్ట్ ఆర్డర్

Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్ 120మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.890కోట్లు) చెల్లించాలని ఆర్డర్ వేసింది. పౌడర్ కేసులో అయిన డ్యామేజి నిమిత్తం బ్రూక్లిన్ మహిళ, ఆమె భర్తకు డబ్బులు అందజేయాలని ఆదేశాలిచ్చింది. బ్రూక్లిన్ మహిళ ఈ కంపెనీకి చెందిన పౌడర్ రాసుకోవడం వల్లనే క్యాన్సర్ వచ్చిందని ఆరోపణలపై విచారణలో ఈ తీర్పు వెలువడింది. స్టేట్ సుప్రీం కోర్టు జస్టిస్ గెరాల్డ్ లేబవిట్స్ గతంలో వేసిన 325 మిలియన్ డాలర్లను 120మిలియన్ డాలర్లకు తగ్గించారు. బుధవారం … Continue reading జాన్సన్ అండ్ జాన్సన్‌ రూ.890కోట్లు చెల్లించాలని కోర్ట్ ఆర్డర్