అండర్ వాటర్‌లో కాజల్ అగర్వాల్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kajal Aggarwal underwater pics: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు కపుల్ మాల్దీవ్స్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది కాజల్. పెళ్లి తర్వాత భర్తతో కలిసి కొత్త ప్రపంచాన్ని సరికొత్తగా ఎంజాయ్ చేస్తున్నానంటూ హనీమూన్ పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది.


తాజాగా కాజల్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. భర్తతో కలిసి అండర్ వాటర్‌లో డైవ్ చేస్తున్న కాజల్ పిక్స్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంస్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Image

కాగా పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పిన కాజల్ చేతిలో ప్రస్తుతం.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, విశ్వనాయకుడు కమల్ హాసన్ ‘భారతీయుడు 2’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’ సినిమాలు ఉన్నాయి.

Related Tags :

Related Posts :