బాలీవుడ్‌లో కొకైన్ అంత ఫేమస్సా?

అటు తిరిగి.. ఇటు తిరిగి.. సుశాంత్ కేసు కూడా చివరికి డ్రగ్స్ దగ్గరే వచ్చి ఆగింది. దీనిపై కంగనా రనౌత్ చేస్తున్న ట్వీట్స్.. మరింత ఫైర్ పుట్టిస్తున్నాయ్. ఫిల్స్ ఇండస్ట్రీ అంటేనే.. డ్రగ్స్‌కి కేరాఫ్‌గా మారిపోయింది. డ్రగ్స్ ఇష్యూ ఎక్కడ మొదలైనా.. చివరికి అది చిత్ర పరిశ్రమ దగ్గరే ఆగిపోతోంది. ఇన్నాళ్లూ గుట్టుగా సాగిన బాలీవుడ్ డ్రగ్స్ డోస్.. ఇప్పుడు సుశాంత్ మిస్టరీ డెత్ కేసు, కంగనా ట్వీట్స్‌తో.. బజారుకొచ్చిపడింది. అసలేం జరుగుతోంది ఫిల్మ్ ఇండస్ట్రీలో.? బీ … Continue reading బాలీవుడ్‌లో కొకైన్ అంత ఫేమస్సా?