బరువెక్కిన గుండెతో ముంబై వీడుతున్నా…… సోనియాపై మరోసారి కంగనా ఫైర్

బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించటంలేదు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ పరస్పరం దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కంగనా మరోసారి తాజాగా సోనియాపై విమర్శలు సంధించారు. తన స్వస్థలం మనాలికి చేరుకున్న తర్వాత….. ‘‘ఈ ఏడాది ఢిల్లీ గుండె కోతకు గురైంది. అక్కడ రక్తం … Continue reading బరువెక్కిన గుండెతో ముంబై వీడుతున్నా…… సోనియాపై మరోసారి కంగనా ఫైర్