డ్రగ్ రాకెట్: రాగిణి అరెస్ట్ అయింది.. సంజనా పరారైంది..

Sandalwood Drug Racket-Ragini Dwivedi Arrested : క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో కలకలం డ్ర‌గ్స్ రేపుతోంది. సినీ ఇండస్ట్రీలో మాదకద్రవ్యాల వ్య‌వ‌హారంపై సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులకు సమాచారమందడంతో న‌టి రాగిణి ద్వివేదికి స‌మ‌న్లు జారీ చేశారు. నేడు (సెప్టెంబర్ 4) నటి రాగిణిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు నుండి సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు ఈ రోజు ఉద‌యం రాగిణీ నివాసానికి చేరుకుని త‌నిఖీలు చేసారు. అలాగే నటి రాగిణి ద్వివేది ఉపయోగిస్తున్న నాలుగు … Continue reading డ్రగ్ రాకెట్: రాగిణి అరెస్ట్ అయింది.. సంజనా పరారైంది..