దళితులకు హెయిర్‌ కట్‌ చేసాడని బార్బర్ కుటుంబాన్ని వెలివేసి..రూ.50వేలు జరిమానా

karnataka : Mysuru barber Rs 50,000 fine for hair cut SC-ST communities : చదువులో టెక్నాలజీల్లో ముందుకెళుతున్న ఈ కాలంలో కూడా కులాలు..మతాలు అంటూ పాకులాడుతూ అనాగరికంగా దిగజారిపోతున్న జనాలకు ఏనాటికి మనుష్యులంతా సమానమని తెలుసుకుంటారోఅర్థం కావట్లేదు. కులం పేరుతో జరుగుతున్న దారుణాలకు మరో ఉదాహరణ కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. దళితులకు హెయిర్ కట్టింగ్ చేశాడని ఓ బార్బర్ కుటుంబాన్ని గ్రామస్తులు వెలివేశారు. మీ కుటుంబాన్ని సామాజికంగా వెలివేస్తున్నామని తీర్పునిచ్చారు గ్రామపెద్దలు. అంతేకాదు రూ.50వేలు … Continue reading దళితులకు హెయిర్‌ కట్‌ చేసాడని బార్బర్ కుటుంబాన్ని వెలివేసి..రూ.50వేలు జరిమానా