Home » హైదరాబాద్ లో రేవ్ పార్టీ భగ్నం చేసిన పోలీసులు
Published
2 months agoon
keesara police busted rave party : రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలో రంగారెడ్డి జిల్లా కీసర మండలం తిమ్మాయిపల్లి సమీపంలో ఓ ఫాం హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విత్తన డీలర్ల కోసం ఎరువుల కంపెనీక చెందిన ప్రభాకరరెడ్డి అనే వ్యక్తి ఈరేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దాడిలో 6 మంది యువతులతో పాటు మరోక 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కీసర సీఐ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు, వీరిని కోర్టులో హజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.
బెంచీకి ఒక్క విద్యార్థే, స్కూల్స్‌లో ప్రభుత్వం కొత్త రూల్
ఆర్టీసీ ప్రయాణికులకు తప్పని తిప్పలు : హైదరాబాద్‌లో బస్ షెల్టర్లు లేక రోడ్లపైనే పడిగాపులు
ప్రయాణంలో పరిచయం..బలానికి టాబ్లెట్లని నిద్రమాత్రలు ఇచ్చి…..
ఉద్యోగం చేయాలంటే..హైదరాబాద్ లోనే
నీ గట్స్‌కు హ్యాట్సాఫ్.. రాత్రి వేళ దొంగను వెంటాడి పట్టుకున్న యువతి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పిల్లలకు పాలు పట్టటానికి స్పెషల్ రూమ్