Kendriya Krishi Vikas Sansthan Recruitment 2020: Apply for 2167 Investment Officer, Investment Manager and other posts

కేంద్రీయ కృషి వికాస్ సంస్ధాన్‌లో 2167 ఉద్యోగాలు 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒక శుభవార్త. కేంద్రీయ కృషి వికాస్ సంస్ధాన్ లో 2167 ఖాళీలను భర్తీ చేయటానికి సెంట్రల్ అగ్రికల్చరల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విభాగాల వారీగా బిజినెస్ రిప్రజెంటేటీవ్, అసిస్టెంట్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్, చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ వంటి వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్దులు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవటానికి అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు :
బిజినెస్ రిప్రజెంటేటీవ్ -1036
అసిస్టెంట్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్ – 996
చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ – 36
ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్ – 99

విద్యార్హతలు :  అభ్యర్దులు.. 10వ తరగతి, బీకామ్, బీబీఏ, ఎంకామ్, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. దానితో అనుభవం తప్పనిసరి.

వయస్సు : అభ్యర్దుల వయసు 20 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 27, 2020.
దరఖాస్తు చివరి తేదీ : జూన్ 25, 2020.

Related Posts