జూనియర్ కిమ్ జోంగ్ రసికుడే.. అమెరికాలో యమపాపులర్..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తర కొరియా నియంత.. మాములు రసికుడు కాదండోయ్.. అమెరికాలో ఈయన యమ పాపులర్.. రాకెట్లు విసరడంలోనే కాదు.. అమ్మాయిలను ఎత్తుకోవడంలోనూ మాంచి దిట్టే కిమ్.. కిస్ పెట్టుకోవడం.. శృంగారం చేసినట్టుగా ఇమేటెడ్ చేయడమంటే చాలా ఇష్టమట.. ఇలా చేసి ప్రతి ఈవెంట్లో 10వేల పౌండ్లు సంపాదిస్తున్నాడంట..

Kim Jong-Un impersonator says he’s bedded more than 100 WOMEN and gets up to £10k per appearance

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కాదు.. అందుకే అమ్మాయిలంతా తనతో కలిసి ఫొటోలు దిగేందుకు ఎగబడుతుంటారంట.. అమెరికాలో ఏదో ఒక ఈవెంట్లో కలిసినప్పుడు ఇలాంటి చేష్టలు చేయడం.. అమ్మాయిలతో కలిసి ఆడేందుకు చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొనడంలో ఈయనకు సాటి మరొకరు ఉండరు. ఎందుకిలా చేస్తున్నారంటే.. ఏం లేదు సరదా కోసమట..టబ్బీ నియంతలా కనిపించే కిమ్ జోంగ్ ఉన్.. 100 మందికి పైగా మహిళలను బెడ్ పై పడేశాడట..  హాంకాంగ్‌కు చెందిన హోవార్డ్, అమెరికన్ డెన్నిస్ అలెన్ (66)తో డబ్బును తిప్పే డబుల్ యాక్ట్‌ ఫొటోను షేర్ చేశాడు.

Kim Jong-Un impersonator says he’s bedded more than 100 WOMEN and gets up to £10k per appearance

35 ఏళ్ల కిమ్‌కు రాకెట్ మ్యాన్ అనే మారుపేరు ఉందని ట్రంప్ చమత్కరిస్తే..మేము ఇద్దరు అతిపెద్ద ఇడియట్స్ అంటూ జోక్ పేల్చాడు. తాము ముద్దు పెట్టుకోవడం శృంగారాన్ని ఇమిటేట్ చేస్తే చూసేవాళ్లంతా చాలా ఇష్టపడతారని చెప్పుకొచ్చారు.రెస్టారెంట్లలో తమకు ఉచితంగా డ్రింక్స్, ఫుడ్ తోపాటు సన్ గ్లాసెస్, ఫ్రైడ్ చికెన్ వంటి ప్రొడక్టులను ఇస్తారని చెప్పుకొచ్చారు. ఏదైనా ఈవెంట్ కార్యక్రమంలో హోవార్డ్ ఉత్తర కొరియా ప్రియ నేతగా ఈవెంట్లలో కనిపించిన ప్రతిసారి 10,000 ఫౌండ్ల వరకు సంపాదించేవాడంట..2015లో, లాస్ ఏంజిల్స్‌లోని పాప్ స్టార్ కాటి పెర్రీ ( 33)ను ఆశ్చర్యపరిచాడు. అతను ఆమెను ఇలా అడిగాడు మీరు నన్ను గుర్తించారా? ఆమె ఇలా సమాధానమిచ్చింది.. వారు మిమ్మల్ని దేశంలోకి అనుమతించినందుకు నేను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది.

Related Tags :

Related Posts :