TS-bPASS : 21 రోజుల్లోనే పర్మిషన్లు

KTR launches TS-bPASS : భవన నిర్మాణాలకు, లే అవుట్లకు ఇకపై సులభంగా అనుమతులు రానున్నాయి. కేవలం 21 రోజుల్లోనే పర్మిషన్లు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. దీనికి సంబంధించిన టీఎస్ బీపాస్‌ వెబ్ సైట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు బీపాస్ ద్వారా ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. ప‌ట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమ‌తుల‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు రూపొందించిన‌ టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సెల్ఫ్ … Continue reading TS-bPASS : 21 రోజుల్లోనే పర్మిషన్లు