లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

జవాన్లకు ఐదేళ్ల బాలుడి సెల్యూట్ : viral Video

Published

on

Ladakh : five years old LkG kid selute : LKG చదువుతున్న ఐదు సంవత్సరాల పిల్లాడు ఆర్మీకి చేసిన సెల్యూట్ వైరల్ గా మారింది. ఆ బాబు పేరు నవాంగ్ నంగ్యాల్. అంత చిన్న వయస్సులోనే ఆర్మీకి ఆ బాలుడు చేసిసి సెల్యూట్ కు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ) ఫిదా అయిపోయింది. ఆ బాలుడ్ని సత్కరించింది.లడఖ్ ప్రాంతానికి చెందిన నవాంగ్, ఛుల్సుల్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వాడు నవాంగ్ నంగ్యాల్. గత అక్టోబర్ లో నవాంగ్ నంగ్యాల్ జవాన్లకు సెల్యూట్ చేస్తుండగా తీసిన వీడియో బైటపడింది. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఐటీబీపీ నవాంగ్ ను సత్కరించాలని భావించింది.

కేటీఆర్ మనసు దోచిన చిన్నోడు
అతని సైజ్ కు సరిపడా ఐటీబీపీ యూనిఫామ్ ను కుట్టించింది. ఆ బాలుడికొ తొడిగింది. అంతేకాదు ఆ ఐదేళ్ల పిల్లాడిని డ్రిల్ క్యాంప్ లో పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పించింది. ఇంత చిన్న వయస్సులోనే దేశ గురించి ఆర్మీచేసే సేవల గురించి ఆ చిన్నారి చేసిన సెల్యూట్ మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఐటీబీపీ కోరుకుంది. ప్రత్యేక డ్రస్ లో సెల్యూట్ చేస్తున్న వీడియోను ఐటీబీపీ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *