లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

వైరల్ అవుతున్న చై, సామ్ పిక్స్..

Published

on

Naga Chaitanya-Samantha: టాలీవుడ్ స్మార్ట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంతల లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ జంట క్యూ త్రీ వెంచర్స్‌కు సంబంధించిన Tree view smart TV ను Launch చేశారు. 32 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు వివిధ సైజులలో ఉన్న ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని మంగళవారం చై, సామ్ కలిసి విడుదల చేశారు.

అనంతరం కంపెనీ టీవీ మోడల్స్ గురించి వివరించారు. వాయిస్ రిమోట్ ఆప్షన్‌తో రాబోతున్న ఈ టీవీ ఇండియన్ మార్కెట్లో కచ్చితంగా సక్సెస్ అవుతుందని సమంత, నాగచైతన్య అన్నారు. రానా పెళ్లి తర్వాత చైతన్య, సమంత కలిసి కనిపించడంతో ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో అక్కినేని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

Image

Image

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *