Anurag Thakur: ప్ర‌క‌ట‌న‌ల కోసం రూ.3,339.49 కోట్లు ఖ‌ర్చు చేశాం: కేంద్రం

ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం 2017 నుంచి ఈ నెల 12 వ‌ర‌కు (ఐదు ఏళ్ళ‌లో) 3,339.49 కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేసింద‌ని కేంద్ర‌ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ చెప్పారు. ప్రింట్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌ల కోసం 1,756.48 కోట్ల రూపాయ‌లు, ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌ల కోసం 1,583.01 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసింద‌ని ఆయ‌న వివ‌రించారు.

Anurag Thakur: ప్ర‌క‌ట‌న‌ల కోసం రూ.3,339.49 కోట్లు ఖ‌ర్చు చేశాం: కేంద్రం

Anurag Thakur: ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం 2017 నుంచి ఈ నెల 12 వ‌ర‌కు (ఐదు ఏళ్ళ‌లో) 3,339.49 కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేసింద‌ని కేంద్ర‌ సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ చెప్పారు. ఈ మేర‌కు రాజ్యసభలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు. ప్రింట్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌ల కోసం 1,756.48 కోట్ల రూపాయ‌లు, ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌ల కోసం 1,583.01 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసింద‌ని ఆయ‌న వివ‌రించారు.

India vs West Indies: 98 ప‌రుగులు చేశాక వ‌ర్షం ప‌డ‌డంపై శుభ్‌మ‌న్ గిల్ అసంతృప్తి

కేంద్ర‌ సమాచార, ప్రసార శాఖ ద్వారా విదేశీ మీడియాలో కేంద్ర ప్ర‌భుత్వంలోని ఏ మంత్రిత్వ‌ శాఖ కూడా ప్ర‌క‌ట‌న‌ల‌కు ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌లేద‌ని అన్నారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్ళ‌డానికి ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తారు.