కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్  

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 08:21 AM IST
కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్  

కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. ఓ కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు. హుటాహుటిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు కార్మికులు.  గ్యాస్ లీకయ్యిన సమయంలో పరిశ్రమలో 20 మంది సిబ్బంది ఉన్నారు. గ్యాస్ లీక్ కాగానే అప్రమత్తమైన యాజమాన్యం మరుక్షణమే మరమత్తులు చేయించింది.

కొమరం భీం జిల్లాలో కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఈ రోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించినంత వరకు  క్లోరిన్ గ్యాస్ అనేది ఈ పేపర్ మిల్లుకు సంబంధించిన మూడు సిలిండర్లు ఉంటాయి. ఈ మూడు సిలిండర్లలో ఒక్క సిలిండర్లకు సంబంధించి లీక్ అయ్యిందని యాజమాన్యం చెప్పడం జరిగింది. అయితే ఎ షిఫ్ట్ లో దాదాప 22 కార్మికులు పని చేస్తున్నారు. 

అందులో ఒక్క కార్మికునికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆర్మీ కూడా తెల్లవారుజామునే ఆస్పత్రికి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ క్రమంలో హస్పిటల్  లేకపోవడంతోనే ఆయన స్వల్పంగా అస్వస్థకు గురవ్వడంతోనే ఇంటికెళ్లిపోయాడు.  ప్రస్తుతానికి అరగంట చిన్న శ్వాసతోటి ఇబ్బంది పడుతున్నాడని ఆయనను హస్పిటల్ కు చేర్చారు. ప్రస్తుతానికి హస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

ఇప్పటివరకు ఏ ప్రమాదం లేదని హాస్పిటల్ వర్కర్లు చెప్పారు. ఇవాళ తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వరకు మాత్రం గుర్తున్న ఫొటో ఈ ప్రమాదానికి జరిగిందో ఈ ప్రమాదానికి సంబంధించిన రాజం అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కాంటాక్ట్ కాల్ లో గతంలో ఇదే పేపర్ మిల్లులో పనిచేశారు. పెద్ద ప్రమాదం తప్పింది. ఈ గ్యాస్ సిలండర్ లో ఎక్కువ గ్యాస్ లీక్ అయితే పదుల సంఖ్యలో అస్వస్థకు గురయ్యి ఉండేవారు. అక్కడ చర్యలు చేపట్టారు.

Read More:

తమిళనాడు NLC థర్మల్ పవర్ స్టేషన్ లో బాయిలర్ బ్లాస్ట్

Visakhapatnam gas leak:కేంద్రం ప్రొటోకాల్స్ ఉంటేనే రీ ఓపెన్