Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

అమెరికాలో కరోనా మరణ మృదంగం…ఒకే రోజులో 3,157 మంది మృతి

Updated On - 9:38 am, Sat, 5 December 20

America corona deaths : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పుడీ మరణాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 3 వేల 157 మంది ఈ వైరస్‌ బారిన పడి మరణించారు. అసలు అగ్రరాజ్యంలో కరోనా మరణాలు పెరగడానికి కారణాలు ఏంటీ? కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఎందుకివ్వడం లేదు? లెట్స్‌ వాచ్‌ దిస్ స్టోరి..



అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 2 లక్షల 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతేగాకుండా 3వేల 157 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయి మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌లో తొలిదశ విజృంభణ సమయంలో నమోదైన 2 వేల 603 మరణాలే ఇప్పటి దాకా అత్యధికం. అమెరికాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 2 లక్షల 76 వేల 148కి పెరిగింది.



కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా ఎక్కువవుతోంది. నెల వ్యవధిలో ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. పండగ సీజన్‌ కావడంతో ప్రజలు నిబంధనలు ఉల్లంఘించడంతోనే కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. పెరుగుతున్న కేసులు వైద్య సిబ్బందికి కూడా ప్రమాదకరంగా మారాయి. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా మరణాల్లో 39శాతం మంది వైద్యారోగ్య సిబ్బందే ఉండడం అందరినీ కలచివేస్తోంది.



అమెరికాలో ప్రస్తుతం పండగ సీజన్‌.. కొద్ది రోజులుగా అమెరికన్లు దేశం మొత్తం చక్కర్లు కొడుతున్నారు.. కొవిడ్‌ నిబంధనలను గాలికొదిలేసి గుంపులు గుంపులుగా వేడుకలు చేసుకుంటున్నారు.. ఈ విషయంపై అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి మరింత విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు.



గడచిన వారంలో అమెరికాలో 10 వేల మంది కరోనా బారిన పడి మృతి చెందగా.. 11 లక్షలకు పైగా మంది ప్రజలకు ఈ వైరస్‌ సోకింది.. ప్రస్తుతం అక్కడ సెలవులు కొనసాగుతున్నా.. ఆసుపత్రులను మాత్రం తెరిచే ఉంచుతున్నారు.



మరోవైపు అమెరికాలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నా అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి.. దీనిపై డిసెంబరు 10న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఫైజర్‌కు అనుమతి లభిస్తే.. అమెరికాలోని కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ మరుసటి రోజు నుంచే టీకా పంపిణీ ప్రారంభించాలని సంస్థలు భావిస్తున్నాయి.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest4 mins ago

Toll Fee: టోల్‌ ఫీజు అడిగితే చేతిలో కొడవలి పెట్టాడు.

International10 mins ago

America Miami: కుప్పకూలిన 12 అంతస్తుల బిల్డింగ్.. శిధిలాలకింద 99 మంది!

Latest10 mins ago

Goa Rules: గోవా టూరిస్టులకు కొత్త రూల్స్

International1 hour ago

Covid-19 Delta variant: కొవిడ్-19 డెల్టా వేరియంట్ ప్రభావం 85దేశాల్లో ఉంది – WHO

International1 hour ago

China: ఘోర అగ్నిప్రమాదం.. 18 మంది మృతి!

International1 hour ago

Phone Screen Testing : నొప్పి కలగకుండానే.. స్మార్ట్ ఫోన్‌తో కరోనా నిర్ధారణ

Latest1 hour ago

Emergency: మెగాఫోన్ పట్టనున్న కంగనా.. ఈసారి ‘ఇందిరా’ అవతారం!

Andhrapradesh1 hour ago

AP BG CET 2021: ఏపీ బీజీ ఇంటర్ సెట్-2021 ప్రవేశాలకు నోటిఫికేషన్

Latest2 hours ago

Covid Vaccine: కొవిడ్ మృతుల్లో 99శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే

Latest2 hours ago

Navya Swamy: నెట్టింట్లో హాట్ టాపిక్‌గా సీరియల్ హీరోయిన్ ప్రేమాయణం!

Latest3 hours ago

Delta Plus : మరింత డేంజర్.. పక్క నుంచి వెళ్లినా పట్టుకుంటుంది

Latest3 hours ago

Corona Vaccine: బీరు.. కోడి, డబ్బు.. బంగారం ఎన్నెన్ని ఆఫర్లో!

Latest3 hours ago

J&K All-Party Meeting: అఖిల పక్ష నేతలతో మూడు గంటల పాటు భేటీ

Latest3 hours ago

Running Train : తీవ్ర విషాదం.. ఏపీ వెళ్లే రైలు కాదని దూకేశారు.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

Business3 hours ago

Credit Score: క్రెడిట్ స్కోరు అలా కూడా పెరుగుతుంది..

Latest20 hours ago

Pragya Jaiswal : పరువాల ప్రగ్యా జైస్వాల్..

Latest2 days ago

Mangli : సింగర్ మంగ్లీ పిక్స్..

Latest2 days ago

Adah Sharma : అదరహో అదా..

Latest3 days ago

Shriya Saran : శ్రియ శరణ్ లేటెస్ట్ పిక్స్..

Latest4 days ago

Bhumika Chawla : భూమిక చావ్లా బ్యూటిఫుల్ పిక్స్..

Latest6 days ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest7 days ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest1 week ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest2 weeks ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest2 weeks ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest2 weeks ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest2 weeks ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest3 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest3 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Exclusive1 day ago

మ‌రో రూ. 800 కోట్ల విలువైన షేర్ల అమ్మ‌కం

Exclusive2 days ago

తెలుగు రాష్ట్రాల మధ్య ముదిరిన జల జగడం

Exclusive2 days ago

పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ దాఖలు చేయనున్న ఏపీ సర్కార్

Exclusive Videos2 days ago

కేసీఆర్ ను గద్దె దించేస్తాం | Etela Rajender comments on CM KCR | 10TV

Exclusive Videos3 days ago

సీటీ కొట్టడానికి నేను సినిమా స్టార్ కాదు: కేసీఆర్

Exclusive Videos3 days ago

సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు

Exclusive Videos3 days ago

పవార్ పాలిటిక్స్.. 2024 ఎన్నికలే లక్ష్యం

Exclusive Videos3 days ago

పసిడి కాంతుల నిలయం.. యాదాద్రి వైభవం

Exclusive4 days ago

టీటీడీ పాలకమండలికి రెండేళ్లు

Exclusive4 days ago

గులాబీ శ్రేణుల్లో జోష్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Exclusive4 days ago

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

Exclusive4 days ago

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

Exclusive5 days ago

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేత

Exclusive5 days ago

నేటి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

Exclusive5 days ago

టీపీసీసీ కొత్త బాస్ ఎవరు..?

Masterminds Image Comp