బికినీలో అదరగొడుతున్న అవికా గోర్ | Actress Avika Gor's Bikini Pic goes viral

బికినీలో అదరగొడుతున్న అవికా గోర్..

బికినీలో అదరగొడుతున్న అవికా గోర్..

Avika Gor Bikini: పాపులర్ బాలీవుడ్ సీరియల్ ‘బాలికా వధు’ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని‘చిన్నారి పెళ్లికూతురు’ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. ‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామావ, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్.

గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అవికా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టి స్లిమ్ అయ్యింది. ఇటీవలే ప్రియుడు మిలింద్ చంద్వానీతో తాను రిలేషన్‌లో ఉన్నట్లు తెలుపుతూ అతనితో కలిసిఉన్న పిక్ షేర్ చేసింది. కట్ చేస్తే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.

https://10tv.in/avika-gor-confirms-relation-with-milid-chandwani/

అంత స్పెషాలిటీ ఏంటంటే ఆ ఫొటోలో అవికా బికినీలో కనిపించింది.. బ్లూ బికినీల్ పూల్ వద్ద పడుకుని ఉన్న అవికా పిక్ చూసి నెటిజన్స్ షాక్ అయ్యారు.. ఎప్పుడూ లేనిది అవికాను ఇలాంటి హాట్ అవతార్‌లో చూసేసరికి తెగ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

×