హరితేజ సీమంతం.. బేబీ బంప్‌తో డ్యాన్స్..

హరితేజ సీమంతం.. బేబీ బంప్‌తో డ్యాన్స్..

HariTeja: తెలుగులో పలు టీవీ షోలు, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గానూ ప్రేక్షకులను అలరించారు హరితేజ. ఆమె 2015లో దీపక్ రావుని వివాహమాడారు..

Hari Teja

తాజాగా హరితేజ సీమంతం వేడుక గ్రాండ్‌గా జరిగింది. బంధువులు, స్నేహితులు, కొందరు ఇండస్ట్రీ స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. హైలెట్ ఏంటంటే హరితేజ బేబీ బంప్‌తో డ్యాన్స్‌ చేసి అలరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Himaja? (@itshimaja)