Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం
బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైళ్లు నడవకపోవడం వల్ల టిక్కెట్లు కూడా వెనక్కివ్వాల్సి వచ్చింది. దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయింది.

Agnipath: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దాదాపు పది రోజులుగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నిరసనల్లో భాగంగా రైల్వే సంస్థలపై దాడులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావడం వల్లే రైళ్లు తగులబెట్టడం, రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం వంటివి చేశారు.
Agniveer: అగ్నివీర్లకు ఏ ఉద్యోగాలిస్తారు? ఆనంద్ మహీంద్రాకు ఆర్మీ మాజీ ఉద్యోగి ప్రశ్న
బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైళ్లు నడవకపోవడం వల్ల టిక్కెట్లు కూడా వెనక్కివ్వాల్సి వచ్చింది. దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. వీటన్నింటి వల్ల రైల్వే సంస్థకు భారీ నష్టం కలిగింది. ఇటీవల జరిగిన ఈ ఆందోళనల్లో భారతీయ రైల్వే శాఖకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇందులో టిక్కెట్ల క్యాన్సిలేషన్ డబ్బులు వెనక్కు ఇవ్వడం వల్లే దాదాపు రూ.60 కోట్లకు పైగా నష్టం కలిగింది. దశాబ్ద కాలంగా రైల్వేకు జరిగిన అతిపెద్ద నష్టం ఇదే. సాధారణంగా ఒక జనరల్ కోచ్ తయారీకి రైల్వే శాఖకు రూ.80 లక్షలు ఖర్చవుతాయి. స్లీపర్ కోచ్‌కు రూ.1.25 కోట్లు, ఏసీ కోచ్‌కు రూ.3.5 కోట్లు ఖర్చవుతాయి. ఒక రైలు ఇంజిన్ కోసం రూ.20 కోట్లు ఖర్చవుతాయి.
Revanth Reddy: తెలంగాణ కోసం నిలబడ్డ నేత పీజేఆర్: రేవంత్ రెడ్డి
12 కోచ్‌ల ప్యాసింజర్ రైలుకు రూ.40 కోట్లు ఖర్చైతే, 24 కోచ్‌ల రైలుకు దాదాపు రూ.70 కోట్లు ఖర్చవుతాయని అంచనా. మరోవైపు రైల్వే శాఖ ఇప్పటికే నష్టాల్లో ఉంది. 2020-21లో రైల్వే శాఖకు రూ.467.20 కోట్ల నష్టం వాటిల్లింది. 2019-20లో రూ.100 కోట్లకు పైగా నష్టం కలిగింది. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం క్రిమినల్ చర్య కిందకు వస్తుంది. ఈ ఘటనలో రైల్వేకు నష్టం కలిగించిన వారిపై పోలీసులు, రైల్వే శాఖ క్రమినిల్ కేసులు నమోదు చేస్తుంది.
- agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు
- agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనల్లో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం
- PM Modi : ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ
- Manoj Pande: ‘అగ్నిపథ్’తో ఆర్మీ, యువత.. ఇద్దరికీ ప్రయోజనమే: ఆర్మీ చీఫ్
- PM Modi: త్రివిధ దళాధిపతులతో రేపు మోదీ భేటీ
1AB Venkateshwar Rao: మరోసారి ఏబీవీని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం
2Nikki Tamboli : కొత్త కారుతో నిక్కీ తంబోలి ఫోజులు
3Weather Forecast: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. నేడు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
4Nikki Tamboli : కోటి రూపాయల కారు కొన్న హీరోయిన్
5Covid Vaccine: ఆ ఏజ్ గ్రూప్‌కు కూడా కొవిడ్ వ్యాక్సిన్.. క్లియరెన్స్ పొందిన సీరం
6Rocketry : మాధవన్ గెటప్ చూసి ఆశ్చర్యపోయిన సూర్య.. వైరల్ అవుతున్న వీడియో..
7Disease X: ప్రపంచ దేశాలకు మరో వైరస్ ముప్పు?.. బ్రిటన్ శాస్త్రవేత్తలు ఏమని హెచ్చరించారంటే..
8Arjun Tendulkar: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్‌తో అర్జున్ టెండూల్కర్ డిన్నర్
9Meena : నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
10Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి