మతిపోగొడుతున్న మంజూష!

మతిపోగొడుతున్న మంజూష!

Anchor Manjusha: అవకాశం ఇవ్వాలే కానీ హీరోయిన్లు మా ముందు దిగ దుడుపే అన్నట్లుంది మన తెలుగు యాంకర్ల హంగామా.. అనసూయ, శ్రీముఖి, వర్షిణి, విష్ణుప్రియ ఇలాంటి హాట్ యాకంర్స్ అందరూ ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తుంటారు. ఇప్పుడు వీళ్ల లిస్టులో మంజూష కూడా చేరింది..

Manjusha

టీవీ షోలతో పాటు ‘బొమ్మరిల్లు’, ‘రాఖీ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మంజూషా రాంపల్లి కొద్ది గ్యాప్ తర్వాత ఫిల్మ్ ఈవెంట్స్‌ హోస్ట్ చేస్తూ బిజీ అయిపోయింది. అడపాదడపా అందాలారబోస్తూ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.

Manjusha

రీసెంట్‌గా గ్లామర్ డోస్ పెంచి అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి.. వైట్ టాప్, జీన్స్ షార్ట్‌తో వివిధ ఫోజుల్లో మంజూష మతిపోగొట్టేసింది. ఇక నెటిజన్ల నుండి మామూలు రెస్పాన్స్ రావట్లేదు.. ఈ పిక్స్ చూసి దర్శక నిర్మాతలు మంజూషకి హీరోయిన్ ఆఫర్స్ ఇచ్చేస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Manjusha

Manjusha