ఏ.ఆర్.రెహమాన్‌కు మాతృవియోగం

10TV Telugu News

AR Rahman Mother: ప్రముఖ సంగీత దర్శకులు ఏ.ఆర్.రెహమాన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరీమా బేగం మరణించడంతో రెహమాన్ కుటుంబం శోకసమంద్రలో మునిగిపోయింది.

కాగా కరీమా బేగానికి నలుగురు సంతానం. వీరిలో రెహమాన్‌ చిన్నవాడు. కరీమా భర్త ఆర్‌కే శేఖర్‌ రెహమాన్‌ తొమ్మిదేళ్ల వయస్సులోనే మరణించారు. తల్లి మరణించారనే వార్త తెలియచేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు రెహమాన్.

 

×