Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. వైసీపీ-బీజేపీల మధ్యే పోటీ
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గౌతం రెడ్డి (వైసీపీ), గత ఫిబ్రవరిలో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. వైసీపీ నుంచి దివంగత గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ పోటీ చేస్తున్నారు.

Atmakur Bypoll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. మంగళవారం సాయంత్రానికి అభ్యర్థులు, పార్టీలు తమ ప్రచారాన్ని ముగించుకున్నారు. ఈ ఉప ఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే, ప్రధానంగా వైసీపీ-బీజేపీ మధ్యే పోటీ నెలకొంది.
Tiger Search: ఇంకా చిక్కని పులి.. కొనసాగుతున్న గాలింపు
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గౌతం రెడ్డి (వైసీపీ), గత ఫిబ్రవరిలో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. తాజాగా ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. వైసీపీ నుంచి దివంగత గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరితోపాటు నియోజకవర్గంలోని మిగతా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని వైసీపీ మంత్రులు నమ్ముతున్నారు. మరోవైపు బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ సారి గెలుపు తథ్యమని బీజేపీ భావిస్తోంది. ఈ నెల 23న అంటే గురువారం పోలింగ్ జరగనుంది.
Car Accident: టైరు పేలి ట్రక్కును ఢీకొన్న కారు… ఐదుగురు మృతి
26న ఓట్ల లెక్కింపు జరగనుంది. 278 కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 122 కేంద్రాలను సమస్యాత్మకంగా ఎన్నికల అధికారులు గుర్తించారు. మొత్తం ఓటర్లు 2,13,338 మంది. కాగా, ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లను ఎలక్షన్ కమిషనర్, కలెక్టర్, ఎస్పీ పరిశీలిస్తున్నారు.
- Modi: యావత్ భారత్ తరఫున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నాను: మోదీ
- Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు శివసేన
- Modi: కాసేపట్లో ఏపీకి ప్రధాని మోదీ.. ప్రధానితో కలిసి అల్లూరి విగ్రహావిష్కరణలో పాల్గొననున్న జగన్
- bjp: కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంది: జేపీ నడ్డా
- PM Narendra Modi : తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తాం-నరేంద్ర మోదీ
1Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
2Ajit Pawar: ‘మహా’ ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్
3Bank Robbery : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ.. 3కిలోల బంగారు ఆభరణాలు చోరీ, కాలి బూడిదైన రూ.7.5లక్షల నగదు
4PM Modi: కృష్ణ భారతి పాదాలకు నమస్కారం చేసిన ప్రధాని మోదీ.. ఆమె ఎవరంటే?
5Arvind Kejriwal: గుజరాత్లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్: అరవింద్ కేజ్రీవాల్
6క్లోజ్ ఫ్రెండ్స్‌లా మాట్లాడుకున్న మోదీ, చిరు
7Kidnap Case : శంకరయ్య కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు…ఎక్కడ దొరికాడంటే…..
8Moto G42 : ట్రిపుల్ కెమెరాలతో మోటో కొత్త ఫోన్ .. ఫీచర్లు, ధర ఎంతంటే?
9Tamilnadu CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కోపమొచ్చింది.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్
10PM Modi Black Balloons : మోదీకి తప్పిన పెనుప్రమాదం.. ప్రధాని హెలికాప్టర్‌కు సమీపంలో బెలూన్ల కలకలం
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!