Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్‌గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.

Mamata Banerjee: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్‌గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్స్‌లర్‌గా ఉంటున్నారు.
Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ
కొత్త చట్టం ఆమోదం పొందితే, సీఎం ఛాన్స్లర్ అవుతారు. కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదించిన తర్వాత, గవర్నర్ కూడా అంగీకారం తెలపాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత నుంచి ఈ చట్టం అమల్లోకొస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని యూనివర్సిటీల విషయంలో కొంతకాలంగా సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కార్ మధ్య వివాదం నడుస్తోంది. దీంతో గవర్నర్ నుంచి ఛాన్స్లర్ పదవిని తీసుకోవాలని మమత భావిస్తోంది. దీనికోసమే కొత్త చట్టాన్ని క్యాబినెట్ ఆమోదించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బ్రత్యా బసు తెలిపారు. దీనిపై రాజ్‌భవన్ వర్గాల నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు గవర్నర్ ఎక్స్-అఫీషియో ఛాన్స్‌లర్‌గా కొనసాగుతున్నారు.
Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స
కాగా, ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ స్పందించింది. ‘‘మమతా బెనర్జీ అధికారం అంతా తన చేతుల్లోనే ఉండాలనుకుంటోంది. తనను ఎవరూ ప్రశ్నించకూదనేది ఆమె ఉద్దేశం. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది’’ అని బీజేపీ విమర్శించింది.
- Vasundhara Raje: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చే అంశంపై చర్చించాం: వసుంధరా రాజే
- YS Jagan: శ్రీకాకుళం జిల్లాకు సీఎం వరాల జల్లు
- Mamata Banerjee: రేపు మీ పార్టీనీ విడగొడతారు.. బీజేపీకి మమత చురకలు
- Uddhav Thackeray: ఉద్ధవ్‌కు కోవిడ్ నెగెటివ్.. అధికార నివాసాన్ని వీడనున్న సీఎం
- Assam Floods: అసోంలో వరదలు.. 11 మంది మృతి
1Maharashtra: ఏక్నాథ్ షిండే కేబినెట్లో 25 మంది బీజేపీ నేతలకు చోటు?
2Borewell Boy : బోరు బావిలో పడ్డ బాలుడు-సాహసం చేసి కాపాడిన యువకుడు
3Prime Day Sale: స్మార్ట్ ఫోన్లపై 40శాతం డిస్కౌంట్లతో ప్రైమ్ డే సేల్
4Lalu Prasad Yadav: విషమించిన లాలూ ఆరోగ్యం, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
5Wheat Flour: గోధుమ, మైదా పిండి ఎగుమతులపై భారత్ ఆంక్షలు
6Prawn In The Nose : ముక్కులో దూరిన రొయ్య
7Sammathame: ఆహా.. సమ్మతమే ఓటీటీ డేట్ వచ్చేసింది!
8Sri Lanka: శ్రీలంకలో హింస.. ఆ దేశానికి వెళ్ళొద్దు: తమ పౌరులకు యూకే, న్యూజిలాండ్ సూచన
9Anupama Parameswaran: వామ్మో.. అనుపమను ఇంత స్టైలిష్‌గా చూశారా..?
10Karnataka: పట్టాలపై ట్రక్కు.. ఢీకొట్టిన రైలు.. వీడియో
-
The Ghost: కిల్లింగ్ మెషిన్‌గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?
-
Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ