Dholera airport: ధొలేరా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని ధొలేరాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

Dholera airport: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని ధొలేరాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా రూ.1,305 కోట్ల అంచనా వ్యయంతో 48 నెలల్లో ఫేజ్-1 నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ సంయుక్తంగా 51:33:16 నిష్పత్తి వాటాతో ధొలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తుంది.
bjp: 10 లక్షల ఉద్యోగాలు ప్రకటించి యువతలో మోదీ నమ్మకాన్ని నింపారు: కేంద్ర మంత్రులు
ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ నుంచి కార్గో ఎగుమతులే లక్ష్యంగా విమానాశ్రయ నిర్మాణం జరుగుతుంది. ఆ ప్రాంతంలో మేజర్ కార్గో హబ్‌గా ఈ కొత్త విమానాశ్రయం మారనుంది. అహ్మదాబాద్‌కు 80 కి.మీ దూరంలో ధొలేరా విమానాశ్రయ నిర్మాణం జరగనుంది. 2025-26 నుంచి ప్రయాణికులు దీని ద్వారా రాకపోకలు ప్రారంభించవచ్చు. ఏడాదికి 3 లక్షల ప్రయాణికుల రాకపోకల లక్ష్యంతో ప్రారంభమవుతుంది. 20 ఏళ్ళలో ఏడాదికి 23 లక్షల ప్రయాణికుల రాకపోకలు జరుగుతాయని అంచనా. 2025-26 నుంచి 20,000 టన్నుల కార్గోతో మొదలై, 20 ఏళ్ళలో 2,73,000 టన్నులకు చేరుకునేలా అంచనాలు వేశారు.
- Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ
- Narendra Modi : తెలంగాణాలో మోదీ ఫీవర్
- Maharashtra: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్‌పై మోదీ ప్రశంసల జల్లు
- Prophet row: దేశంలో మత హింస పెరిగిపోయింది.. మోదీ స్పందించాలి: రాజస్థాన్ సీఎం
- Crude Oil Sale: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
1bjp: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారంలోకి వస్తాం: అమిత్ షా
2PM Modi: అధికారమే లక్ష్యంగా పనిచేయాలి.. తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని దిశానిర్దేశం
3High protein: డైటింగ్ చేస్తున్నప్పుడు ప్రొటీన్ అధిక మోతాదులో తీసుకుంటే..?
4Janasena Janavani : పవన్ జనవాణికి విశేష స్పందన.. భారీగా వచ్చిన బాధితులు
5Amalapaul : మిలమిల మెరుస్తున్న అమలాపాల్
6PM Modi: తెలంగాణ వంటకాలను రుచి చూసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
7TCS : టీసీఎస్ లో బీటెక్ విద్యార్ధులకు ఇంటర్న్ షిప్!
8Macharla Niyojakavargam : మరోసారి ఐటెంసాంగ్ లో అంజలి.. ఈ సారి నితిన్‌తో..
9Kishan Reddy : విచారణ జరిపితే కేసీఆర్ అవినీతి చేశారో లేదో తేలిపోతుంది-కిషన్‌రెడ్డి
10Jagga Reddy On Fire : కాంగ్రెస్‌లో మరో కలకలం.. రేపు సంచలన ప్రకటన చేయనున్న జగ్గారెడ్డి
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు