Nayan-Vignesh : తారలు తరలి వచ్చిన వేళ.. నయన్-విగ్నేష్ పెళ్లి ఫోటోలు విడుదల..
స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సెలబ్రిటీస్ అంతా తరలి రాగా ఆ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.