రామానుజ విగ్రహ ప్రతిష్టకు రండి.. రాజ్‌నాథ్ సింగ్‌కు చిన్నజీయర్ ఆహ్వానం

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కూడా చిన్నజీయర్ స్వామి కలిశారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. ఆయనకు శాలువ కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.

1/5కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసిన చిన్నజీయర్ స్వామి
2/5రామానుజ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు రాజ్‌నాథ్ ను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి
3/5సమావేశాల్లో పాల్గొన్న  మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, మైహోం గ్రూప్ సంస్థల డైరెక్టర్ జూపల్లి రంజిత్‌రావు
4/5రామానుజ విగ్రహ ప్రతిష్టకు రండి.. రాజ్‌నాథ్ సింగ్‌కు చిన్నజీయర్ ఆహ్వానం
5/5విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. ఆయనకు శాలువ కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.