Uddhav Thackeray: ఉద్ధవ్‌కు కోవిడ్ నెగెటివ్.. అధికార నివాసాన్ని వీడనున్న సీఎం
బుధవారం సాయంత్రం ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే తిరుగుబాటు నేత షిండేను సీఎం చేయడం ఒక్కటే మార్గమని ఉద్ధవ్‌కు సూచించినట్లు సమాచారం.

Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు కోవిడ్ నెగెటివ్‌గా తేలింది. బుధవారం ఉదయం ఉద్ధవ్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రకటించారు. అయితే, ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్లు తాజాగా వెల్లడించారు. మరోవైపు బుధవారం సాయంత్రం ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే తిరుగుబాటు నేత షిండేను సీఎం చేయడం ఒక్కటే మార్గమని ఉద్ధవ్‌కు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే త్వరలోనే తన అధికార నివాసమైన ‘వర్ష’ను వీడబోతున్నారు.
MVA Crisis: కూటమి నుంచి శివసేన బయటకు రావాలి: ఏక్నాథ్ షిండే
తన నివాసాన్ని శాశ్వత నివాసమైన మాతోశ్రీకి మార్చబోతున్నారు. దీంతో త్వరలో తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని ఉద్ధవ్ సోషల్ మీడియా లైవ్ ద్వారా వెల్లడించారు. ఎమ్మెల్యేలు కోరితే సీఎం పదవిని వీడుతానని ప్రకటించారు.
- Maharashtra : షిండే సర్కార్ కీలక నిర్ణయం..ఇంధనంపై వ్యాట్ తగ్గిస్తామని ప్రకటన
- Uddhav Thackeray: మీకు ధైర్యం ఉంటే అక్కడ తేల్చుకుందాం రండి.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్..
- Maharashtra Politics: షిండే సర్కార్ 6 నెలల్లో కూలిపోవటం..మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయం : శరద్ పవార్
- Rahul Narwekar: ‘మహా’ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్.. రేపు షిండే బల పరీక్ష
- Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
1IND vs WI : విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ధావన్‌కు పగ్గాలు!
2MP Kotagiri Sridhar: దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది
3Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్‌డే సేల్ డేట్ ఫిక్స్.. కొత్త స్మార్ట్ ఫోన్లపై అదిరే డీల్స్.. ఏయే ఆఫర్లు, డిస్కౌంట్లు ఉండొచ్చుంటే?
4Punjab CM: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం
5Sammathame: ఆహాకు సమ్మతమే.. కానీ..!
6LPG price: పెరిగిన సిలిండర్ ధరలపై బీజేపీ ఎంపీ విమర్శలు
7Cardamom : నోటి ఇన్ ఫెక్షన్లతోపాటు, దుర్వాసన పోగొట్టే యాలకులు!
8Eknath Shinde: డ్రమ్స్ వాయిస్తూ షిండేకు ఘనస్వాగతం పలికిన ఆయన సతీమణి.. వీడియో వైరల్
9SpiceJet: వరుసగా విమాన ప్రమాదాలు.. స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు
10Tejashwi Yadav: అవసరమైతే లాలూను చికిత్స కోసం సింగపూర్‌కు తీసుకెళ్తాం: తేజస్వీ యాదవ్
-
Watermelon Seeds : రక్తపోటును అదుపులో ఉంచే పుచ్చగింజలు!
-
Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!