BJP: బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి?

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. డీకే అరుణతో నాలుగు గంటల పాటు...

BJP: బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి?

BJP: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. డీకే అరుణతో నాలుగు గంటల పాటు సుదీర్ఘ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీలోకి రావాలని అరుణ ఆహ్వానించినట్లుగా సమాచారం. ఈ మేరకే జూన్ 11న ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.