ED Raids: జేసీ సోదరుల ఇంట్లో ఈడీ తనిఖీలు పూర్తి
అనంతపురంలోని తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితోపాటు, అతడి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంట్లో నుంచి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ED Raids: ఏపీ టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిర్వహించిన సోదాలు శుక్రవారం అర్ధరాత్రి ముగిశాయి. దాదాపు 17 గంటలపాలు ఈ సోదాలు జరిగాయి. అనంతపురంలోని తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితోపాటు, అతడి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంట్లో నుంచి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేసీ సోదరుల ముఖ్య అనుచరడు చవ్వా గోపాల్‌రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.
Urea: అమెరికా నుంచి యూరియా దిగుమతులు పెంపు
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం. ఈ అంశంపై ఏపీ రవాణా శాఖ అధికారులు ఈడీకి పూర్తి సమాచారం అందజేశారు. ఈడీ అధికారుల సోదాలు పూర్తైన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఈడీ అధికారులు తనిఖీలు చేసి వారికి కావాల్సిన పత్రాలు తీసుకెళ్లారు. సోదాల సందర్భంగా నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ఈ దాడుల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందా? లేదా? అనేది నాకు తెలియదు. మూడు రోజుల తర్వాత ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుంది. అప్పుడు స్పందిస్తా’’ అంటూ జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
- Andhra pradesh : మహిళా వార్డెన్ పై చేయ్యేత్తిన ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి
- Kodali Nani: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు: కొడాలి నాని
- YS Jagan: శ్రీకాకుళం జిల్లాకు సీఎం వరాల జల్లు
- CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్
- CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
1AP Government: టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ పరీక్షల్లో పాసైతే చాలు ..
2Narednra Modi : తెలంగాణాలో మోదీ ఫీవర్
3TS TET Results 2022: నేడు టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
4Chiranjeevi : కృష్ణవంశీ కోసం కవిత్వాలు చదువుతున్న మెగాస్టార్..
5Single-Use Plastic Ban: నేటి నుంచి ఈ వస్తువులు బ్యాన్.. వాడారో.. ఫెనాల్టీ కట్టాల్సిందే..
6Amitabh Bachchan : హైదరాబాద్ మెట్రోలో అమితాబ్.. ప్రాజెక్టు K షూటింగ్..
7BJP vs TRS : బీజేపీ కి షాక్…కారు ఎక్కిన కమలం కార్పోరేటర్లు
8Pavitra Lokesh : సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి..
9RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్
10Mumbai: ఫోన్ పక్కకుపెట్టి జాబ్ వెదుక్కోమని చెప్పిందని వదిన హత్య
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!