Eesha Rebba: చీరకట్టులో మురిసిపోయిన అచ్చ తెలుగందం!
ఈషా రెబ్బ.. తమిళ, మలయాళంపై కూడా కన్నేసిన ఈ అమ్మడు తన కెరీర్ని మరింత సెటిల్ చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్లో నటిస్తోంది.