Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Physical Activity : అధిక వ్యాయామం ఆరోగ్యానికి హానికరమే!…

అధికంగా వ్యాయామం చేసే వారిలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

Publish Date - 6:20 pm, Fri, 16 July 21

వ్యాయామం పరిమితి మించొద్దు..

Physical Activity : ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గేందుకు చాలా మంది క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంటారు. వ్యాయామం చేయటం వల్ల కండరాలు ఉత్తేజితం కావటంతోపాటు, మానసిక ప్రశాంతతోపాటు, రోగ నిరోధ శక్తి కూడా బాగా పెరుగుతుంది. ప్రధానంగా రక్త ప్రసరణ వ్యవస్ధ మెరుగవుతుంది. అయితే వ్యాయామం చేయటానికి కొన్నిపరిమితులు ఉన్నాయి. పరిమిత సమయాన్ని మించి వ్యాయామాలు చేయటం ఆరోగ్యానికి మేలు కలగకపోను హానికరంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

అధికంగా వ్యాయామం చేసే వారిలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి వారు ఎక్కువ శక్తిని కోల్పోవటం, కాళ్ళు, ఒంటి నొప్పులు బాధించటం, కండరాలు పట్టుకుపోవటం, విపరీతమైన తలనొప్పి, ఒత్తిడికి లోనై చికాకు పడటం వంటి లక్షణాలతో బాధపడతారని నిపుణులు తేల్చారు. ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే సరిపోతుంది. అలా కాకుండా గంటల తరబడి జిమ్ లో గడిపేవారు రిస్కులో పడే ఛాన్స్ అధికంగా ఉంటుందట.

రోజు ఎక్సర్ సైజులు చేయలేని వారు వారంతాలలో కనీసం గంట సమయం వ్యాయామానికి కేటాయించాలి. అలాగే ప్రతిరోజు ఎక్సర్ సైజులు చేసేవారు వారంతంలో వ్యాయామానికి విరామం ఇవ్వటం ఉత్తమం. వ్యాయామాలు చేస్తూ అలసటతో బాధపడుతున్న వారు తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవటం ఉత్తమం. సరైన పద్దతి వ్యాయామాలు చేయటం వల్ల ఆరోగ్యంగా జీవితాన్ని దీర్ఘకాలం గడిపేందుకు అవకాశం ఉంటుంది.

 

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest59 seconds ago

Tokyo Olympics 2020 : స్విమ్మింగ్ లో స్వర్ణం సాధించిన 100వ ర్యాంక్ కుర్రాడు

Latest2 mins ago

Ishq Video Song: సిద్ శ్రీరామ్ పాట.. అందంగా.. హాయిగా!

Latest20 mins ago

NCPCR : 10 ఏళ్లకే 37.8 శాతం మందికి ఫేస్ బుక్ అకౌంట్, పరిశోధనలో విస్తుపోయే నిజాలు

Latest21 mins ago

Gehlot vs Pilot : రాజస్తాన్ పై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్

Latest26 mins ago

Bride Teasing Groom On Stage : పెళ్లిలో వరుడ్ని ఆటపట్టించిన వధువు

Exclusive27 mins ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive32 mins ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive34 mins ago

లష్కర్ బోనాల సందడి

Latest38 mins ago

SSMB28: మహేష్ తో త్రిష.. కానీ కండిషన్స్ అప్లై!

Latest38 mins ago

Samsung The Wall : ఈ టీవీ ధర కోటికి పైనే!

india39 mins ago

Electric Bicycles : గరుడ సైకిల్..10పైసల ఖర్చు..40కిలోమీటర్ల ప్రయాణం

Latest45 mins ago

Faridabad Metro Station : మెట్రో స్టేషన్‌లో కలకలం.. యువతి ఆత్మహత్యాయత్నం.. పోలీసులపై ప్రశంసల వర్షం

Crime News1 hour ago

Rohingya Refugees : అసోంలో 24మంది రోహింగ్యాలు అరెస్ట్

International1 hour ago

Benjamin Button Disease : 18ఏళ్లకే వృద్ధాప్య లక్షణాలు.. 2కోట్ల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో టీనేజర్ మృతి

International1 hour ago

COVID antibodies: ఆ ఏజ్ గ్రూప్ వారికి ఏడు రెట్లు ఎక్కువగా యాంటీబాడీలు

Latest23 hours ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 day ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest2 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest2 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest3 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest3 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest4 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest4 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest5 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest5 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest5 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest6 days ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Latest1 week ago

Maanayata Dutt : సోషల్ మీడియాలో సంజయ్ దత్ వైఫ్ వైరల్ పిక్స్..

Latest1 week ago

Aditi Balan : ‘కోల్డ్ కేస్’ ఫేమ్ అదితి బాలన్ ఫొటోలు చూశారా..

Exclusive27 mins ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive32 mins ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive34 mins ago

లష్కర్ బోనాల సందడి

Exclusive Videos8 hours ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos8 hours ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Exclusive Videos8 hours ago

భారత్‎కు 12 మెడల్స్ వస్తాయి

Exclusive Videos9 hours ago

కళ వెనుక కష్టాలు ..!

Exclusive Videos18 hours ago

ఈటల‏పై మొదటిసారి స్పందించిన కేసీఆర్

Exclusive Videos18 hours ago

దళితబంధుపై కేసీఆర్ ఫోకస్

Exclusive1 day ago

కేటీఆర్.. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్

Exclusive Videos1 day ago

వ్యూహం ఫలించలేదా?

Exclusive Videos1 day ago

కట్నంగా నల్లకుక్క, తాబేలు అడిగిన వరుడు

Exclusive Videos1 day ago

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

Exclusive Videos1 day ago

హుజూరాబాద్‎లో రసవత్తరంగా రాజకీయం

Exclusive Videos1 day ago

కాలానుగుణంగా మారుతున్న రాజకీయాలు

Masterminds Image Comp