‘మహా సముద్రం’ లో మాస్ లుక్‌లో శర్వానంద్…

టాలెంటెడ్ హీరోలు సిద్ధార్థ్‌, శర్వానంద్‌ కలయికలో ‘ఆర్.ఎక్స్‌ 100’ ఫేం అజయ్‌ భూపతి రూపొందిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ మూవీలో అదితి రావు హైదరీ, అను ఇమ్మానుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

‘మహా సముద్రం’ లో మాస్ లుక్‌లో శర్వానంద్…

Sharwanand First Look: టాలెంటెడ్ హీరోలు సిద్ధార్థ్‌, శర్వానంద్‌ కలయికలో ‘ఆర్.ఎక్స్‌ 100’ ఫేం అజయ్‌ భూపతి రూపొందిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ మూవీలో అదితి రావు హైదరీ, అను ఇమ్మానుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Maha Samudram

శనివారం శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ‘మహా సముద్రం’ నుండి లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. శర్వా చాలా రోజుల తర్వాత రఫ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. చేతిలో ఆయుధంతో సీరియస్‌గా చూస్తున్న శర్వా పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.