Updated On - 8:07 pm, Fri, 26 February 21
Gaja Kesari: ఇతర భాష నటుడి సినిమా మరో భాషలో డబ్ అయ్యి ఆదరణ పొందిందంటే.. ఆ హీరో తాలుకు పాత సినిమాలను కూడా డబ్ చేసి డబ్బులు సంపాదించుకునే పని మొదలెడతారు నిర్మాతలు. అప్పటివరకు కేవలం కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రాకింగ్ స్టార్ యష్ ‘కె.జి.యఫ్’ తో మిగతా భాషల్లోనూ స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవల ‘కె.జి.యఫ్ 2’ టీజర్ రిలీజ్ చెయ్యగా వచ్చిన రికార్డ్ స్థాయి రెస్పాన్స్‌ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
యష్ నటించిన ‘గజ కేసరి’ సినిమా అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంద. యష్, అముల్య హీరో హీరోయిన్లుగా, కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వేదాక్షరా మూవీస్, కలర్స్ & క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై.. రామారావు చింతలపల్లి, ఎమ్.ఎస్. రెడ్డి తెలుగులో డబ్ చేస్తున్నారు.
శుక్రవారం ‘గజ కేసరి’ టీజర్ రిలీజ్ చేశారు. అనంత్ నాగ్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను మార్చి 5న విడుదల చేయనున్నారు. సంగీతం : వి. హరికృష్ణ, డైలాగ్స్, లిరిక్స్ : శ్రీ వసంత్, కెమెరా : సత్య హెగ్డే, ఎడిటింగ్ : దీపు ఎస్ కుమార్.
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా
tollywood : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్త..ప్రత్యేక రాయితీలు, కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్
Chiranjeevi : మెగాస్టార్ వరల్డ్ రికార్డ్.. అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక తెలుగు సినిమా ఇదే..
Allu Arjun : మాల్దీవుల్లో బన్నీ ఫ్యామిలీ, ఫొటోలు వైరల్
Strange tree : ఈ చెట్టుకు ఆకుల కంటే కాయలే ఎక్కువ
Students fighting : ఫ్రీఫైర్ గేమ్ విషయంలో ఘర్షణ.. కర్రలు, బ్లేడ్లతో దాడి చేసుకున్న విద్యార్థులు