congress: ఇప్పుడే ఆట మొదలైంది: కార్పొరేటర్ విజయా రెడ్డి
పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి ఇటీవలే టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

congress: పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి ఇటీవలే టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె నేడు 10 టీవీతో మాట్లాడుతూ… ఇప్పుడే ఆట మొదలైందని, టీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్‌లో చేరతారని చెప్పారు. కాంగ్రెస్‌కు, పీజేఆర్‌కు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రజా సమస్యలపై రేపటి నుంచి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తానని తెలిపారు.
JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు
టీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన కార్పొరేటర్ పదవి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించారని చెప్పారు. చాలామంది ఇతర పార్టీల నుంచి గెలిచి మంత్రులుగా ఉన్నారని ఆమె చెప్పారు. అలాంటప్పుడు కార్పొరేటర్ పదవికి పెద్ద ఇబ్బంది ఉండదని తెలిపారు. రేపటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించినా పని చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎలాంటి హామీ లేదని చెప్పారు. మొదటగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ నుంచి పని ప్రారంభిస్తానని వివరించారు.
- bjp: కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంది: జేపీ నడ్డా
- bjp: డబుల్ ఇంజన్ ప్రభుత్వం కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
- bjp: అందుకే తెలంగాణలో బీజేపీ సర్కారు రావాలి: బండి సంజయ్
- bjp: తెలంగాణలో అరాచక పాలన.. ఇక్కడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: యోగి, పీయూష్
- bjp: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారంలోకి వస్తాం: అమిత్ షా
1Modi: యావత్ భారత్ తరఫున అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నాను: మోదీ
2Omicron Sub-Variant: ఇండియాలోకి ఒమిక్రాన్ సబ్ వేరియంట్
3Maharashtra Politics: షిండే సర్కార్ 6 నెలల్లో కూలిపోవటం..మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయం : శరద్ పవార్
4Sree Vishnu : ‘అల్లూరి’ సీతారామరాజు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ రోల్లో శ్రీ విష్ణు..
5Viral Video : గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్
6Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు శివసేన
7CM Pinarayi vijayan : ‘కేరళ సీఎంను పినరయి విజయన్ను కాల్చి పారేస్తా’: మాజీ ఎమ్మెల్యే భార్య సంచలన వ్యాఖ్యలు
8Delhi: కుక్క మొరిగిందని దాని యజమాని కుటుంబంపై రాడ్‌తో దాడి.. వీడియో
9Chiranjeevi : అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవి.. రాజమండ్రిలో భారీ స్వాగతం పలికిన మెగా అభిమానులు..
10PM Modi : ఒకే హెలికాప్టర్ లో గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు