Girls Fight : ఇదేందయ్యా ఇది.. వీళ్లసలు అమ్మాయిలేనా? జట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. వీడియో వైరల్

జార్ఖండ్ లో పలమూలో కొందరు అమ్మాయిలు రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దొరికినోళ్లను దొరికినట్లుగా కుమ్ముకున్నారు. జట్లు పట్టుకుని ఒకరినొకరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అమ్మాయిలు కొట్టుకునే తీరు చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు. వీళ్లసలు అమ్మాయిలేనా అనే సందేహం కలిగేలా వారి ఫైట్ సాగింది.

Girls Fight : ఇదేందయ్యా ఇది.. వీళ్లసలు అమ్మాయిలేనా? జట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. వీడియో వైరల్

Girls Fight : ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అన్ని విషయాల్లో దూసుకుపోతున్నారు. అబ్బాయిలతో పోటీ పడుతున్నారు. సై అంటే సై అంటున్నారు. చదువులోనూ, ఉద్యోగాలు చేయడంలోనే కాదు.. కొట్టుకోవడంలోనూ తగ్గేదేలే అంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అబ్బాయిలను మించిపోయారంటే అతిశయోక్తి కాదు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

జార్ఖండ్ లో పలమూలో కొందరు అమ్మాయిలు రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దొరికినోళ్లను దొరికినట్లుగా కుమ్ముకున్నారు. జట్లు పట్టుకుని ఒకరినొకరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అమ్మాయిలు కొట్టుకునే తీరు చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు. వీళ్లసలు అమ్మాయిలేనా అనే సందేహం కలిగేలా వారి ఫైట్ సాగింది.

Girls Fight : బాబోయ్.. బాయ్‌ఫ్రెండ్ కోసం.. నడిరోడ్డుపై ఇద్దరమ్మాయిలు..

డిస్నీల్యాండ్ మేలాలో ఈ ఘటన జరిగింది. ఓ యవతి నడుచుకుంటూ వెళ్తుండగా మరో యువతిపై బురద పడిందని గొడవ మొదలైంది. దీంతో వారిద్దరూ కొట్టుకున్నారు. ఇంతలో వారి ఇద్దరి ఫ్రెండ్స్ కూడా రంగంలోకి దిగారు. ఒకరినొకరు జట్లు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఆ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ కోసమే ఇంత ఘోరంగా కొట్టుకున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి.

కారణం ఏదైనా అమ్మాయిలు కొట్టుకున్న తీరు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. వామ్మో అనిపించేలా చేసింది. తాము అమ్మాయిలం అనే సంగతి మర్చిపోయి పబ్లిక్ లో ఇలా కుమ్ముకోవడం విస్మయానికి గురి చేసింది.

Girl Students Fight: నడిరోడ్డుపై జట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినిలు: విజయవాడలో ఘటన

వీళ్లసలు అమ్మాయిలేనా అనే సందేహం కలిగిస్తోంది. అమ్మాయిలు ఇలా తయారయ్యారేంట్రా అని తల పట్టుకుంటున్నారు. పూల లాగా నాజుగ్గా ఉండాల్సినోళ్లు ఇలా రోడ్డుప పడి దెబ్బలాడుకోవడం అస్సలు బాగోలేదని కామెంట్ చేస్తున్నారు.