Crime News: 30 రూపాయల కోసం కిరాణా దుకాణదారుడిని హత్యచేశారు..
కిరాణం దుకాణంలో గతంలో చేసిన అప్పును అడిగినందుకు సదరు దుకాణ వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. ఈ దారుణ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వ్యాపారిని హత్యచేసిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ విషయంపై పోలీసులు ..

Crime News: కిరాణం దుకాణంలో గతంలో చేసిన అప్పును అడిగినందుకు సదరు దుకాణ వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. ఈ దారుణ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వ్యాపారిని హత్యచేసిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశలోని టండా ధాకి గ్రామంలో చోటు చేసుకుంది.
Crime news: ఫేస్బుక్ ఫ్రెండ్‌తో ప్రియుడిని హత్యచేయించిన గృహిణి.. పట్టించిన నిఘానేత్రాలు
శివాల కలాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తండా ధాకి గ్రామంలో యశ్పాల్(50)కి కిరాణా దుకాణం ఉంది. అదే ప్రాంతానికి చెందిన భూపేంద్ర, ఆయన సోదరుడు యోగేంద్ర, ఆషిలు దుకాణం వద్దకు వెళ్లి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారు 30 రూపాయలు దుకాణం వ్యాపారికి బాకీ పడ్డారు. శనివారం రాత్రి సమయంలో దుకాణం వద్దకు వచ్చిన వారిని రూ. 30 ఇవ్వాలని దుకాణం వ్యాపారి నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు వ్యక్తులు కర్రలతో యాశ్ పాల్ పై దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యాశ్ పాల్ ప్రాణఆలు విడిచాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Crime News: పెళ్లయిన కొద్దిరోజులకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. ఎలా దొరికారంటే..
అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) రామ్ అర్జ్ మాట్లాడుతూ.. భూపేంద్ర, అతని సోదరులు యోగేంద్ర, ఆషి తమకు గతంలో అప్పుగా ఇచ్చిన రూ.30 డిమాండ్ చేసినందుకు దుకాణదారు యశ్‌పాల్‌పై కర్రలతో దాడి చేశారని తెలిపారు. అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారని, చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రామ్ అర్జ్ తెలిపారు.
- కారులో ఎత్తుకెళ్ళి కామాంధుల కిరాతకం..!
- Srikalahasti Fincare Bank Robbery : శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంకు చోరీ కేసు.. దర్యాఫ్తులో సంచలన నిజాలు
- Crime News: చపాతీ తెచ్చిన తంట.. భార్య కర్ణభేరి పగిలింది..
- Crime news: ప్రేమించలేదని బాలికను 14సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది
- Crime news: పోలీసుల అత్యుత్సాహం.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
1Kotamreddy Sridhar Reddy : ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, శత్రువుల్లా చూడొద్దు-వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
2Aaditya Thackeray: ఇది సత్యానికి, అసత్యానికి మధ్య యుద్దం: ఆదిత్యా థాక్రే
3Anjali: సూర్యుడికే చెమటలు పట్టించే తెలుగు బ్యూటీ అందాలు!
4TS EAMCET-2022 : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు.. డౌన్లోడ్ చేసుకున్నారా?
5Teachers G.O: టీచర్ల జీవో రద్దు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
6Acid Bottle : బాబోయ్.. నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన షాపింగ్ మాల్ సిబ్బంది
7Srinidhi Shetty: భారీగా పెంచేసి చేతులు కాల్చుకున్న బ్యూటీ!
8Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్.. ఏకిపారేసిన నెటిజన్లు..!
9Tirumala : వసంతమండపంలో ” అరణ్యకాండ పారాయణ దీక్ష ” ప్రారంభం
10Delhi Entry Ban: ఢిల్లీలో భారీ వాహనాలకు నో ఎంట్రీ.. కారణం ఇదే
-
DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!
-
Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
-
E-passports : ఈ-పాస్‌పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
-
Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్
-
Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
-
Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త
-
Venkatesh: మల్టీస్టారర్‌కే చిరునామా.. సోలోగా రావా వెంకీ మామ..?
-
Apple AirPods Pro : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో హెల్త్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?