Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద హై అలర్ట్
ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్‌ను పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. స్టేషన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

Vijayawada: ‘అగ్నిపథ్’ ఆందోళనల నేపథ్యంలో రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో భద్రత పెంచారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్‌ను పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. స్టేషన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే అన్ని మార్గాలపై నిఘా పెట్టారు. డీసీపీ విశాల్ గున్ని స్టేషన్ సమీపంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించారు. పోలీసులు మరింత అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
Agnipath: సికింద్రాబాద్ ఘటన.. రైల్వే శాఖకు భారీ ఆస్తి నష్టం
‘‘సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముందస్తుగా అదనపు బలగాలను మోహరించాం. నడిపుడి నుంచి అన్ని ప్రాంతాలను పరిశీలించి పోలీసులకు తగిన సూచనలు చేశాం. వాట్సాప్‌లో వచ్చే అబద్దపు సమాచారాన్ని నమ్మవద్దు. స్థానిక పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆంధ్రా యువతను కోరుతున్నాం. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు’’ అంటూ డీసీపీ వివరించారు.
- Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు
- Admissions : ఎస్వీ వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
- Rotten Meat : బాబోయ్.. విజయవాడలో ఘోరం.. కుళ్లిన మాంసం విక్రయం.. 150కిలోలు సీజ్
- Agnipath: ‘అగ్నిపథ్’పై వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ
- PM Narendra Modi : తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తాం-నరేంద్ర మోదీ
1Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
2Enforcement Directorate: హైదరాబాద్ సహా దేశంలోని 44 ప్రాంతాల్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఈడీ దాడులు
3Tamannaah : తమన్నా ఇష్టాయిష్టాలు.. తమన్నా కష్టాలు.. ఫ్యాన్స్‌తో స్పెషల్ చిట్ చాట్..
4LPG cylinder: మళ్ళీ పెరిగిన వంట గ్యాస్ ధరలు
5Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం
6777 Charlie : కుక్క మీద తీసిన సినిమా.. లాభాల్లో 5 శాతం కుక్కలకే..
7medicines: మధుమేహం, రక్తపోటు సహా పలు రకాల ఔషధాల ధరల తగ్గింపు
8IAS Officer: గవర్నమెంట్ స్కూళ్లో పిల్లలను చేర్పించిన ఐఏఎస్ ఆఫీసర్
9Sai Kumar : నటుడిగా 50 ఏళ్ళు.. పోలీస్ స్టోరీ మరో సీక్వెల్ త్వరలో..
10Krithi Shetty : కథ చెప్తే నోట్స్ రాసుకుంటా.. పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్ మధ్యలో ఓ రైల్వే స్టేషన్ ఇదే కథ..
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?