Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య
హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో దారుణం జరిగింది. శుక్రవారం సాయంత్రం షాహినాథ్ గంజ్ పరిధిలోని మచ్చి మార్కెట్ వద్ద పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కారణంతో నలుగురు దుండగులు యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు.

Honour Killing: హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో దారుణం జరిగింది. శుక్రవారం సాయంత్రం షాహినాథ్ గంజ్ పరిధిలోని మచ్చి మార్కెట్ వద్ద పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కారణంతో నలుగురు దుండగులు యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. నీరజ్ పన్వార్ అనే యువకుడు గత ఏడాది ఒక యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అయితే, యువతి కుటుంబ సభ్యులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో అప్పటినుంచి కక్షకట్టిన యువతి కుటుంబ సభ్యులు తాజాగా యువకుడిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నారు. మార్కెట్లో ఉన్న యువకుడిపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నీరజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని సరూర్ నగర్లో పరువు హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఆశ్రిన్ అనే యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నందుకు నాగరాజు అనే వ్యక్తిని యువతి కుటుంబ సభ్యులు హతమర్చారు. ఈ నెల మొదటి వారంలో ఈ ఘటన జరిగింది.
- Bonalu : జులై 17న ఉజ్జయిని మహంకాళి బోనాలు.. ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
- Jai Bharat Party : జై మహాభారత పార్టీ పేరుతో అమాయక ప్రజలకు వల
- Revanth Reddy: తెలంగాణ కోసం నిలబడ్డ నేత పీజేఆర్: రేవంత్ రెడ్డి
- Sexually Assaulted : బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడి
- Kaithalapur flyover: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. నేడు కైతలాపూర్ ఆర్ఓబీని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
1Priyanka Jawalkar : పద్దతిగా పరువాలు పరుస్తున్న ప్రియాంక జవాల్కర్
2Health Benefits: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..
3Thankyou : డేట్ మార్చుకున్న చైతూ.. నిఖిల్‌కి పోటీగా..
4Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్
5Kartik Aryan : చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌కి హిట్ ఇచ్చినందుకు.. హీరోకి 5 కోట్ల కార్ ఇచ్చిన నిర్మాత
6Today Gold Rate: మహిళలకు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర!
7VP Khalid : షూటింగ్ సెట్ లో మరణించిన సీనియర్ నటుడు..
8Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా
9Rocketry : ఈ సినిమా కోసం ఆ స్టార్ హీరోలిద్దరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..
10Ranbir Kapoor : రణబీర్ కారుకి యాక్సిడెంట్.. ఇవాళ నా అదృష్టం.. లేకపోతే..
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!
-
AC Costlier : జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు.. ఎందుకో తెలుసా..!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ లీక్.. ఎప్పుడంటే?
-
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు వెరిఫికేషన్‌కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?