Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు

జీహెచ్‌ఎంసీకి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నందున శంషాబాద్‌, జల్‌పల్లి, శామీర్‌పేట ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు కూడా 24 శాతం HRA లభించనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు

Hra

HRA increased : గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన శంషాబాద్‌, జల్‌పల్లి, శామీర్‌పేట ప్రాంతాల ఉద్యోగులకు HRA పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు సవరించింది. జీహెచ్‌ఎంసీకి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నందున శంషాబాద్‌, జల్‌పల్లి, శామీర్‌పేట ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు కూడా 24 శాతం HRA లభించనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

AP Employees HRA : బ్రేకింగ్ న్యూస్, ఏపీ ఉద్యోగుల హెచ్ఆర్ఏ చెల్లింపుల్లో మార్పులు

HRA పెంపుపై టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పాత పద్ధతిలో HRAను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. పెండింగ్‌ పీఆర్సీ జీవోలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు.