‘అమ్మడూ.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా’..

‘అమ్మడూ.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా’..

Ileana: నడుము అందాలతో ఫస్ట్ మూవీకే కుర్రకారు మతి పోగొట్టిన గోవా బ్యూటీ ఇలియానా మరోసారి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తన పరువాలను విస్తరిలా పరుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచుతోంది.

Ileana D'Cruz

లాక్‌డౌన్ టైంలో ఇలియానా తన వర్కౌట్స్ ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. ఇటీవల బీచ్‌లో బికినిలో దర్శనమిచ్చి తన హాట్‌నెస్‌తో కూల్ వాతావరణంలో కూడా హీట్‌నెస్ తెచ్చింది ఇల్లీ బేబి.

Ileana D'Cruz

బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యాక బొద్దుగా మారిపోయిన ఇలియానా కొద్దికాలంగా ఫిజిక్‌పై ఫోకస్ పెట్టింది. గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ మునుపటి మెరుపులు తిరిగి సాధించింది. అమ్మడి పిక్స్ చూసి నెటిజన్లు ‘అమ్మడూ.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Ileana D'Cruz