Urea: అమెరికా నుంచి యూరియా దిగుమతులు పెంపు
వారం రోజుల్లోనే అమెరికా నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయి. దేశంలోని మంగళూరు పశ్చిమ తీరానికి ఇవి దిగుమతి అవుతాయి. రవాణా చార్జీలు, లోడింగ్‌తో కలిపి టన్నుకు 716 డాలర్లుగా ధర నిర్ణయించారు. అమెరికా నుంచి ఇండియా యూరియా దిగుమతులు గతంలో చాలా తక్కువ ఉండేవి.

Urea: అమెరికా నుంచి ఇండియా మొదటిసారిగా భారీ ఎత్తున యూరియా దిగుమతి చేసుకోబోతుంది. ఇంతకుముందు అమెరికా నుంచి ఇండియా దిగుమతి చేసుకునే యూరియా చాలా తక్కువగా ఉండేవి. ఇవి ఇప్పుడు భారీ స్థాయిలో పెరగబోతున్నాయి. త్వరలోనే 47,000 టన్నుల యూరియా న్యూ ఓర్లీన్స్ పోర్ట్ నుంచి ఇండియా దిగుమతి కానుంది.
Major : పవన్ తనయుడిలో ఈ ట్యాలెంట్ చూస్తే ఆశ్చర్యపోతారు.. మేజర్ సాంగ్ కంపోజ్ చేసిన అకిరా..
వారం రోజుల్లోనే అమెరికా నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయి. దేశంలోని మంగళూరు పశ్చిమ తీరానికి ఇవి దిగుమతి అవుతాయి. రవాణా చార్జీలు, లోడింగ్‌తో కలిపి టన్నుకు 716 డాలర్లుగా ధర నిర్ణయించారు. అమెరికా నుంచి ఇండియా యూరియా దిగుమతులు గతంలో చాలా తక్కువ ఉండేవి. కేంద్ర వాణిజ్య శాఖ డాటా ప్రకారం 2019-20లో 1.47 టన్నులు, 2020-21లో 2.19 టన్నులు, 2021-22లో 43.71 టన్నులు మాత్రమే దిగుమతి చేసుకుంది. ఇప్పుడు మాత్రం భారీగా దిగుమతులు పెరగనున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఎరువుల సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ విదేశాల నుంచి 1.65 మిలియన్ టన్నుల యూరియా దిగుమతి చేసుకునేందుకు కాంట్రాక్టులు దక్కించుకుంది.
Vaishnav Tej : త్రివిక్రమ్‌తో మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ సినిమా..
రాబోయే నెలల్లో అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి భారీగా యూరియా దిగుమతి అవుతాయి. దిగుమతి చేసుకునే యూరియా ధర టన్నుకు 716-721 డాలర్లుగా ఉంది. 2021-22లో ఇండియా మొత్తం 6.52 బిలియన్ డాలర్ల విలువైన 10.16 మిలియన్ టన్నుల యూరియా దిగుమతి చేసుకుంది. ఇండియా ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశాల్లో చైనా, ఒమన్, యూఏఈ, ఈజిప్ట్, ఉక్రెయిన్, సౌదీ అరేబియా ఉన్నాయి.
- IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
- CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్ ప్రాజెక్ట్ నిర్మించటం వెనుక చైనా లక్ష్యం ఏంటి ?
- CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కు చైనా ప్లాన్..2028కల్లా పక్కా అంటోన్న డ్రాగన్ దేశం
- Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
- Abhyas: ‘అభ్యాస్’ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో
1Maharashtra: బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం జరిగింది.. అంతే: సంజయ్ రౌత్
2Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై మరో రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా
3Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..
4Himachal Pradesh: ఘోర బస్సు ప్రమాదం.. స్కూల్ విద్యార్థులు సహా 16 మంది మృతి
5karimnagar: జమ్మికుంటలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
6Dil Raju : కొడుకుని ఎత్తుకొని మురిసిపోతున్న దిల్ రాజు.. వైరల్ గా మారిన ఫొటో..
7PM Modi: ప్రధాని మోదీ భీమవరం టూర్ వివరాలిలా..
8Modi: కాసేపట్లో ఏపీకి ప్రధాని మోదీ.. ప్రధానితో కలిసి అల్లూరి విగ్రహావిష్కరణలో పాల్గొననున్న జగన్
9Suchendra Prasad : పవిత్ర నా భార్య.. నరేష్ ఎవరో తెలీదు..
10Denmark: డెన్మార్క్‌లోని షాపింగ్ మాల్లో కాల్పుల కలకలం.. ఉగ్రవాదుల చర్యే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు