corona: దేశంలో 1,28,690 క‌రోనా యాక్టివ్ కేసులు

భార‌త్‌లో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది. కొన్ని రోజులుగా 18 వేల‌కు పైనే రోజువారీ కేసులు న‌మోదవుతున్నాయి. దేశంలో గత‌ 24 గంటల్లో 18,257 కొత్త కేసులు, 42 మరణాలు నమోదయిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

corona: దేశంలో 1,28,690 క‌రోనా యాక్టివ్ కేసులు

Corona

corona: భార‌త్‌లో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది. కొన్ని రోజులుగా 18 వేల‌కు పైనే రోజువారీ కేసులు న‌మోదవుతున్నాయి. దేశంలో గత‌ 24 గంటల్లో 18,257 కొత్త కేసులు, 42 మరణాలు నమోదయిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,28,690 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు పేర్కొంది. వాటి శాతం 0.30గా ఉన్నట్లు వివ‌రించింది.

Gardening: తోట‌పని చేస్తే మాన‌సిక ఆరోగ్యం

దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,36,22,651 కేసులు, 5,25,428 మరణాలు నమోదయ్యాయ‌ని తెలిపింది. అలాగే, 98.50 శాతంగా కరోనా రికవరీ రేటు ఉందని పేర్కొంది. నిన్న కరోనా నుంచి 14,553 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 4,29,68,533గా ఉందని వివ‌రించింది.