iPhone 12 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12‌పై డిస్కౌంట్.. ఇదే రైట్ టైమ్.. ఇప్పుడే కొనేసుకోండి..!

ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 12 సిరీస్ మోడల్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Big Saving Days ) సేల్ ప్రారంభించింది.

iPhone 12 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12‌పై డిస్కౌంట్.. ఇదే రైట్ టైమ్.. ఇప్పుడే కొనేసుకోండి..!

Iphone 12 Available For Rs 51,999 On Flipkart

iPhone 12 Sale : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 12 సిరీస్ మోడల్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Big Saving Days ) సేల్ ప్రారంభించింది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. iPhone 12 స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఇది మీకు సరైన అవకాశం.. మీరు సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లేదా RBL బ్యాంక్ కార్డ్‌లను కలిగి ఉంటే.. మీరు iPhone 12ని రూ. 52,999 కన్నా తక్కువగా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రూ. 1000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. దీని ధర రూ.51,999కి తగ్గింది. ఐఫోన్ 12 గతంలో 64GB వేరియంట్ ధర రూ.65,999గా ఉంది.

ఈ సేల్ సందర్భంగా ఫోన్ ధర రూ.52,999కి తగ్గిపోయింది. Flipkart రూ. 1000 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. మీ దగ్గర సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లేదా RBL బ్యాంక్ కార్డ్‌లు ఉంటే.. బ్యాంక్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నాన్-ప్లస్ సభ్యులందరూ కూడా రూ. 52,999కి ఫోన్‌ని పొందవచ్చు. మీరు మీ పాత ఫోన్‌ని మార్చుకోవాలనుకుంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. నాన్-ప్లస్ సభ్యుల కోసం.. iPhone 12 ఫోన్ ప్రస్తుతం రూ. 59,999 వద్ద లిస్టు అయింది. అయితే Axis బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో ఈ ఫోన్ ధర రూ. 56,999కి పొందవచ్చు.

Iphone 12 Available For Rs 51,999 On Flipkart, Here’s How The Deal Works

Iphone 12 Available For Rs 51,999 On Flipkart, Here’s How The Deal Works

మీరు Axis కార్డ్‌ ద్వారా పేమెంట్ చేస్తే మాత్రమే బ్యాంక్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ డీల్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉండదు. మీరు ఆఫ్‌లైన్ స్టోర్‌లలోని ధరలను కూడా చెక్ చేసుకోండి. ఆఫ్‌లైన్ స్టోర్‌లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. మీ పాత ఫోన్‌కు మంచి విలువను పొందవచ్చు. గుర్గావ్‌లోని రిటైల్ స్టోర్ Apptronix, పాత ఫోన్‌లపై రూ. 3వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 5వేల ట్రేడ్-ఇన్ వాల్యూ అందిస్తోంది. మీకు iOS ఫోన్ కావాలంటే.. iPhone 12 రూ. 51,999లకు కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ నెక్స్ట్-జనరేషన్ న్యూరల్ ఇంజన్ ప్రాసెసర్‌తో A14 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది.

Iphone 12 Available For Rs 51,999 On Flipkart (1)

Iphone 12 Available For Rs 51,999 On Flipkart

6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్.. నైట్ మోడ్, 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌తో కూడిన 12-MP TrueDepth ఫ్రంట్ కెమెరా ఉంది. ఐఫోన్ 12 సిరామిక్ షీల్డ్ కోటింగ్‌ను కలిగి ఉంది. మీరు iPhone 12 లేదా iPhone 13ని ఎంచుకోవచ్చు. iPhone 12, iPhone 13 మధ్య పెద్ద తేడా ఉండకపోవచ్చు. iPhone 12 కెమెరాలో నిలువు కెమెరా సెన్సార్లు ఉన్నాయి. అదే డిజైన్‌తో వచ్చిన iPhone 13లో, కెమెరా సెన్సార్‌లు అందించాయి.

Read Also :  Apple iPhone 12 : అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ 12.. మళ్లీ ధర పెరిగేలోపే వెంటనే కొనేసుకోండి!