iPhone 14 Price Offer : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఇదే సరైన సమయం.. ఇప్పుడే కొనేసుకోండి..!

iPhone 14 Price Offer : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ iPhone 14 మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. Apple నుంచి లేటెస్టుగా రిలీజ్ అయిన iPhone మోడల్ ఇదే.. Apple iPhone 14ని లాంచ్ చేసి కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది.

iPhone 14 Price Offer : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఇదే సరైన సమయం.. ఇప్పుడే కొనేసుకోండి..!

iPhone 14 can be grabbed at an effective price of Rs 49905, here is how the deal works

iPhone 14 Price Offer : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ iPhone 14 మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. Apple నుంచి లేటెస్టుగా రిలీజ్ అయిన iPhone మోడల్ ఇదే.. Apple iPhone 14ని లాంచ్ చేసి కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పటికే అనేక ప్లాట్‌ఫారమ్‌లలో బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. మీరు ఐఫోన్ 14 కొనుగోలుపై ఆలోచిస్తున్నట్లయితే.. కచ్చితంగా సరైన సమయం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇమాజిన్, విజయ్ సేల్స్‌తో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లు లేటెస్ట్ ఐఫోన్ 14 మోడల్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కానీ, Apple ప్రీమియం రిటైలర్ Unicore స్టోర్‌లో ఐఫోన్ 14 మోడల్ అందుబాటులో ఉంది. యూనికార్న్ స్టోర్‌లో ఆసక్తిగల కొనుగోలుదారులు iPhone 14ని రూ. 49,905 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

iPhone 14 can be grabbed at an effective price of Rs 49905, here is how the deal works

iPhone 14 can be grabbed at an effective price of Rs 49905

iPhone 14 అధికారికంగా రూ. 79900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. Unicorn 5 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. దాదాపు రూ. 3500, HDFC బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి షాపింగ్ చేస్తే రూ. 5000 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అందులో రెండు ఆఫర్లు iPhone 14 ధరను రూ. 71400కి తగ్గించాయి. అదనంగా, యునికార్న్ కనిష్ట ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 15వేల వరకు ఉంటుంది.

రూ. 6వేల స్టోర్ ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తోంది. అన్ని ఆఫర్‌లపై ఆసక్తిగల కొనుగోలుదారులు లేటెస్ట్ iPhone 14 మోడల్‌ను రూ. 49905కే పొందవచ్చు. మీరు మీ పాత ఐఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం ఐఫోన్ 14ని తక్కువ ధరకే పొందవచ్చు. అయితే, మీరు ఐఫోన్ 13ని వాడుతున్నారా? అయితే ఐఫోన్ 14 కొనుగోలు చేయడం కన్నా ఐఫోన్ 15 కోసం ఎదురుచూడటమే బెటర్.. ఎందుకంటే.. ఐఫోన్ 14 పెద్దగా అప్‌గ్రేడ్ కాదని చెప్పవచ్చు.

iPhone 14 can be grabbed at an effective price of Rs 49905, here is how the deal works

iPhone 14 can be grabbed at an effective price of Rs 49905

ఐఫోన్ 14 6.1-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను అందిస్తుంది. డైనమిక్ ఐలాండ్ డిస్‌ప్లేతో వచ్చే ఐఫోన్14 Pro మోడల్‌ల మాదిరిగా కాకుండా వైడ్ నాచ్‌ను కలిగి ఉంటుంది. హార్డ్‌వేర్ ముందు.. iPhone 14 A16 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు కనీస స్టోరేజీ 128GBతో అందిస్తోంది. లేటెస్ట్ iOS 16 సాఫ్ట్‌వేర్‌తో లాంచ్ అయింది. కెమెరాల పరంగా చూస్తే.. లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 13 మాదిరిగానే పొందవచ్చు. బ్యాటరీ పనితీరు కూడా ఎక్కువ లేదా తక్కువ ఒకే విధంగా ఉంటుంది. ఆపిల్ మునుపటి మోడల్‌తో పోల్చినప్పుడు లేటెస్ట్ మోడల్‌లో కొద్దిగా అప్‌గ్రేడ్ అయినట్టు చెప్పవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. మ్యాక్‌బుక్ ఎయిర్, ఎయిర్ ప్యాడ్స్, ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!